‘తానా’ఎన్నికల ఓటర్స్ లిస్ట్ లో కుంభకోణం – ‘గండికోట రహస్యం’

అనుకున్నంత అయ్యింది ‘ఇంక్లూజివ్’ అంటూ ఒకరు ‘చేంజ్’ అంటూ ఒకరు రెండు వర్గాలుగా చీలి అమెరికా అంతటా వేసిన గంతులు చిందులు వెనుక  గమ్మత్తుగా ఓటర్ల లిస్టు లో చేసిన అక్రమాల భాగోతం అత్యంత అనుభవజ్ఞులు,నిజాయతీపరులైన పెద్దమనుషులుతో  కూడిన ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని బయట పడుతున్నట్లు తెలుస్తోంది.అత్యంత హేయమైన ఈ చర్య ‘చేంజ్’, ట్రాన్స్పరెన్సీ, సంస్కరణ, బొంగు, భోషాణం అని బయటకు చెప్పుకుంటూ ఉన్న నిరంజన్ ప్యానెల్ సభ్యులు, గాడ్ ఫాదర్ లు, సపోర్టర్స్ గుంభనగా … Continue reading ‘తానా’ఎన్నికల ఓటర్స్ లిస్ట్ లో కుంభకోణం – ‘గండికోట రహస్యం’