సుదీర్ఘకాలంగా ‘తానా’ కుటుంబంలో సేవలు
తాజా ఎన్నికల్లో గెలిపించాలని వినతి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) ఎన్నికల్లో ‘కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్’ పదవి కోసం ‘రజనీకాంత్ కాకర్ల’పోటీ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ‘తానా’తో అనుబంధం ఉన్న ‘రజనీకాంత్ కాకర్ల’. తనదైన శైలిలో సేవలు అందించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కో ఆర్డినేటర్ పదవికి తనను గెలిపిస్తే.. మరిన్ని సేవలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తానని సవినయంగా ఆయన విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రజనీకాంత్ కాకర్ల’ కమ్యూనిటీ సేవల చరిత్రను చూస్తే.. ఆయన అంకిత భావం, సేవ చేయాలన్న తపన మనకు నిండుగా కనిపిస్తాయి.
2019-21 వరకు ఉత్తర కాలిఫోర్నియా ‘తానా’ ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
2017-19 వరకు ‘తానా’ అడ్‌హక్ కమిటీ క్రడీల చైర్మన్‌గా వ్యవహరించారు.
2015-17 వరకు ‘తానా ‘అడ్‌హక్ కమిటీ క్రడీల సహ చైర్మన్‌గా చేశారు.
2016-19 వరకు ఏపీ జన్మభూమి కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
2019 నుంచి రీజినల్ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు.
మిల్పిటాస్, సీఏలలో ట్రస్ట్ ఎస్టేట్ ప్లానింగ్ సెషన్ నిర్వహించారు.
బే ఏరియాలో వాలీబాల్, మహిళా త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించారు. అదేసమయంలో తానా ప్రాజెక్టులకు నిధులు సేకరించారు.
2019 సెప్టెంబరు:హెచ్.ఏ స్నోఎలిమెంటరీ స్కూల్, న్యూయార్క్‌లో 500 బ్యాక్ పాక్స్‌ను పంపిణీ చేశారు.
2019 డిసెంబరు: తానా, ఏపీ జన్మభూమి సంయుక్తంగా నిర్వహించిన ఆహార పంపిణీ కార్యక్రమానికి 5 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని అందించారు.
‘తానా’ ప్రాజెక్ట్స్‌లో భాగంగా మన ఊరికోసం కార్యక్రమంలో భాగంగా బే ఏరియాలో నిర్వహించిన 5 కిలో మీటర్ల వాక్/రన్ కోసం నిధులు సేకరించారు. అనేక మంది కుటుంబాలకు వివిధ రూపాల్లో సాయం చేశారు.
కరోనా సమయంలో సీఏలో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్ షీల్డ్స్‌ను పంపిణీ చేశారు.
2020 మే: సీఏలోని కైసెర్ హెల్త్ కేర్ సెంటర్లో ఆరోగ్య కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.
2020 మే: సీఏలోని సత్తర్ హెల్త్ కేర్ సెంటర్లో ఆరోగ్య కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు.
జూన్ 2020: సీఏలోని అనాధలకు మధ్యాహ్న భోజనం పంపిణీ
జూన్ 2020: మిల్పిటాస్, సీఏఈలోని ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. అదేవిధంగా పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు కూడా వీటిని అందించారు.
ఆదరణ
కార్యక్రమం కింద దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు
‘తానా’ పత్రికకు విరాళాలు అందించారు.
కోవిడ్-19 సమయంలో భారత్‌లో సాయం చేసేందుకు నిధులు సేకరించారు
సెప్టెంబరు 2020:హెచ్.ఏలో బ్యాక్ ప్యాక్స్‌ను పంపిణీ చేశారు. స్నో ఎలిమెంటరీ స్కూల్ నెవార్క్లో వీటిని అందించారు.
‘తానా’ పాఠశాల కార్యక్రమాల్లో ఉత్తర కాలిఫోర్నియా రీజియన్‌లో చురుకైన పాత్ర పోషించారు.
డిసెంబరు 2020: ఆకలిగొన్న పేదలకు ఆహారం అందించేందుకు
బాటా
సంస్థతో కలిసి సెలవు రోజుల్లో పాల్గొన్నారు. దాదాపు 10 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని పది నగరాల్లో అందించారు.
డిసెంబరు 2020: ఇళ్లు లేని పేదలకు దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్‌ను బాటా సంస్థతో కలిసి పంపిణీ చేశారు. అదేసమయంలో ఏఐఏ దివాలీ, స్వదేశ్ కార్యక్రమాల్లో ఇతర సంస్థలతో కలిసి పాలుపంచుకున్నారు.
క్రీడల పరంగా చూస్తే.. అడహక్ కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు:
జూన్ 2016, 2017, 2018: వాలీబాల్, మహిళలకు త్రోబాల్ టోర్నమెంట్ లను బే ఏరియాలో నిర్వహించారు. అదేసమయంంలో క్రీడల కోఆర్డినేటర్‌గా ‘తానా’ కోసం నిధులు సేకరించారు.
సెప్టెంబరు 2016, 2017, 2018:‘తానా’ నిర్వహించిన 5 కిలో మీటర్ల రన్లో చురుగ్గా పాల్గొన్నారు. అదేసమయంలో నిధులు కూడా సేకరించారు.
20 బోన్ మారో డ్రైవ్‌లు నిర్వహించారు. 700 రిజిస్ట్రేషన్లు చేయించారు.
గడిచిన ఐదేళ్లుగా బే ఏరియాలో ‘తానా’ టీం స్కేర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్థానిక బాటా సంస్థతో కలిసి ‘తానా’ బృందం భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి ‘జస్టిస్ నూతలపాటి వెంకటరమణ’ను సత్కరించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక బాటా సంస్థతో కలిసి ‘తానా’ బృందం భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను సత్కరించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు సాయం చేసేందుకు ఉద్దేశించిన ‘తానా’ ఫౌండేషన్ ప్రాజెక్టులు(డిజిటల్ క్లాస్ రూమ్స్, అంగన్ వాడీ సెంటర్లు, మహాప్రస్తానం)ల కోసం నిధులు సేకరించారు.
‘తానా’ కేన్సర్ శిబిరాలకు విరాళాలు ఇచ్చారు.
‘తానా’ రైతు కోసం ప్రాజెక్టుకు విరాళాలు అందించారు.
‘తానా’ ఆదరణ ప్రాజెక్టుకు విరాళాలు ఇచ్చారు.
బే ఏరియాలో నిర్వహించిన ‘తానా’ వన భోజనాలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2016, 2017, 2018, 2019: ‘తానా’ క్రికెట్ టోర్నమెంట్స్‌లో స్థానిక బాటా సంస్థతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు.
స్థానిక బాటా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2019 లో నిరుపేదల కోసం నిర్వహించిన ఆహార పంపిణీ కోసం 5 వేల డాలర్లను సేకరించి ఇచ్చారు.
బే ఏరియాలో ‘తానా’ సాంస్కృతిక కార్యక్రమాల్లో కలిసి పనిచేశారు.
2019 జూన్: శాన్ జోస్‌లో ఎం.ఎం. కీరవాణి నిర్వహించిన సంగీత కార్యక్రమంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు.
పద్మశ్రీ వెంపటి చిన సత్యం కూచిపూడి నృత్యోత్సవం
అర్ధనారీశ్వరం
కార్యక్రమంలో స్థానిక సంస్థ బాటాతో కలిసి.. పాలుపంచుకున్నారు.
2019 అక్టోబరు:‘తానా ‘బృందంలో కలిసి గాంధీ-కింగ్ సదస్సు (గాంధీ 150వ జయంతి సందర్భంగా)లో పాల్గొన్నారు.
జూన్ 2017, 2019: స్థానిక బాటాతో కలిసి ‘తానా ధిమ్-తానా’ పోటీల్లో పాల్గొన్నారు.
గత మూడు ‘తానా’ సదస్సుల కోసం నిధులు సేకరించారు.
హైదరాబాద్‌లోని శంకర నేత్ర ఫౌండేషన్ కోసం నిదులు సేకరించారు.
జన్మభూమి కో ఆర్డినేటర్‌గా..
జన్మభూమి కో ఆర్డినేటర్‌గా రజనీకాంత్ తనదైన సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 2500 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు ‘తానా’ ఆద్వర్యంలో కృషి చేశారు.
జన్మభూమి అభివృద్ధి కోసం అమెరికాలోని స్థానిక సంస్థలతో కలిసి నిధులు సేకరించారు.
‘తానా’తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
‘తానా’తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో దహన వాటికల నిర్మాణానికి కృషి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 2500 గ్రామాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కృషి చేశారు.
జన్మభూమిలో దాతలు అందరికీ ప్రోత్సాహక సర్టిఫికెట్లు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు.
ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా.. సాయం చేసేందుకు ‘రజనీకాంత్ కాకర్ల’ ముందున్నారు.