• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ ఎన్నికల అభ్యర్థి నిరంజన్ కు రాజకీయ పార్టీల తో అనుబంధం గురించి రచ్చ రచ్చ కొనసాగింపు

admin by admin
April 12, 2021
in TANA Elections
0
0
SHARES
342
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘తానా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థిగా రంగంలో ఉంటూ అధికారంలో ఉన్న జయశేఖర్, లావు అంజయ్య తోడ్పాటే ముఖ్యబలంగా నెట్టుకొస్తున్న నిరంజన్ శృంగవరపు ప్రచారంలో తడబాట్లు పడుతుండటం విజయావకాశాలపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఎక్కువమంది అధికారంలో ఉన్న వారే తన సపోర్ట్ ఇనిచెపుతూ “చేంజ్” తమ నినాదం అంటుండడం ఓక వివాదమైతే, కోవిద్ సహాయ కార్యక్రమాలకు 100 వేలు విరాళం పై ఇతరులు ప్రశ్నిస్తుడటంపై ఇంతవరకూ ఇచ్చానని చెప్తున్నప్పటికీ ఈ మధ్యనే కొంత అస్పష్టతతో సమీకరించామని ఒకసారి లేదు ఇచ్చానని ఒకసారి తడబడటంతోపాటు రాజకీయపార్టీలతో తన బంధంగురించి చెప్పుకోవడం మరింత వివాస్పదం అవుతోంది.

మొట్ట మొదటిసారిగా సాక్షి టీ వీ ఇంటర్వ్యూ లో ఇంతవరకు ‘తానా’ కు ఉన్న రాజకీయ బంధాన్ని మార్చాల్సిన అవసరమని చెప్పగా దాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ రచ్చ రచ్చ చేయగా, వెంటనే ఒక మీడియా క్లిప్ లో తాను వైసిపి పార్టీ అనుకూలతతో అనలేదని, ‘తానా’ లో పార్టీ ప్రమేయం వద్దని అన్నానని , తాను టీడీపీ అభిమాని అని చెప్పుకున్నారు . తరువాత రాలీ మీటింగులో అందరిముందు మళ్ళా తాను టీడీపీ అభిమాని అని టీడీపీ తోనే ఉంటానని చెప్పటానికి ప్రయత్నించగా అక్కడికి వచ్చిన ఇతర పార్టీల అభిమానులు ముఖం చిన్నబుచ్చుకొన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇచ్చిన టీవీ5 ఇంటర్వ్యూ లో తాను అందరికీ సమానంగా ఉండల్సిన ‘తానా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం కూడా విస్మరించి తాను టీడీపీ కార్యకర్తనని, పార్టీ నాయకులతో కలసి పనిచేశానని, పని చేస్తూనే ఉంటానని 5 నిమిషాల పాటు చెప్పి టీడీపీ వారిని సమాధానపరచ ప్రయత్నించటం కూడా ఇతర పార్టీల వారి దృష్టిలోనూ మరియు సాధారణ తెలుగు కమ్యూనిటీ లో కూడా విమర్శల పాలైంది.

అంతేకాక తన డొనేషన్ల లిస్టులో వివిధ రాజకీయ పార్టీలకు 40 లక్షల దాకా విరాళాలిచ్చానని చెప్పడం కూడా వివాదాస్పదం కాగా, డిట్రాయిట్ ఎన్నికల మీటింగ్ లో  ‘శివరాం యార్ల గడ్డ’ ఒక కమిట్మెంట్ లేకుండా వివిధ పార్టీలకు విరాళాలివ్వడం ఫక్తు కార్పొరేట్ కల్చర్ కాదా అని ప్రశ్నించారు. ఇక అన్నిటికంటే హైలైట్ గా తెలుగుదేశం పార్టీ నిరంజన్ కు సపోర్ట్ చేస్తుందని, చంద్రబాబు సన్నిహితులే అల్ ది బెస్ట్ చెప్పినారు అని ఒక ఫేక్ డాక్యూమెంటును ‘తానా’ సభ్యులందరికీ పంపించటం ఒక పెద్ద వివాదం గా మారింది. ఆ డాక్యుమెంట్ ఇండియా నుండి ‘పాటిబండ్ల నాగ శ్రీనివాస్’ (ఫోన్ నెంబర్ 91 9494383663) నుండి ఎక్కువగా వస్తున్నది. ఆ డాక్యుమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడమైనది. దీనిని చాల కాలంగా ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడిగా చెలామణి అయిన షేర్లొట్ లో నివసించే ‘చందు గొర్రెపాటి’ తీవ్రంగా నిరసిస్తూ తెలుగుదేశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఎన్నికల్లో సపోర్ట్ చేసే అవకాశమే లేదనీ ఆలా చెయ్యాల్సి వస్తే నిజంగానే తమ ధనాన్ని సమయాన్ని వెచ్చించిన వారు ఎన్నికల్లో ఉంటె వారికి కాక ఈ కార్పోర్ట్ వాళ్లకు ఎందుకు సపోర్ట్ చేస్తారని ధ్వజమెత్తుతూ ఓక వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఇంకా ఒక వారం ఎన్నికల ప్రచారము లో ఇంకెన్ని వింతలూ చూడనున్నామో?

Recd this letter from Patibandla Naga [email protected]+91 94943 83663

 

 

Tags: fake letterniranjanTana elections
Previous Post

జగన్ హయాంలో బ్రిటిష్ వారికి మించి క్రైస్తవ పాలన

Next Post

కరోనా నేపథ్యంలో తెలంగాణా కీలక నిర్ణయం

Related Posts

NRI

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

February 12, 2023
TANA Elections

‘తానా’ లో మూడు ముక్కలాట-3

February 10, 2023
Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
Load More
Next Post
KCR

కరోనా నేపథ్యంలో తెలంగాణా కీలక నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పవన్ పై బీజేపీ కుట్ర !
  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్

Most Read

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

పవన్ ఈ స్పీడేంటి సామీ !

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra