• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ ఎన్నిక కథ సుఖాంతం… కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డ్‌ ఆమోదముద్ర!

ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా 'నరేన్‌ కొడాలి'!!

admin by admin
March 1, 2024
in NRI, Trending
0
0
SHARES
223
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తాజాగా జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ, కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులను, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల నియామకాలకు బోర్డ్‌ ఆమోదముద్ర వేసింది.

మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్‌, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత ‘తానా’ బోర్డ్‌ చైర్మన్‌ హనుమయ్య బండ్ల సభ్యులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

29వ తేదీన బోర్డ్‌ సమావేశం జరిగిందని, అందులో ఎన్నికల ఓటింగ్‌ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసిపుచ్చడంతోపాటు, ఎన్నికల కమిటీ పంపిన రిజల్ట్‌ ను పరిగణలోకి తీసుకుంటూ, కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికు అధికారికంగా బోర్డ్‌ ఆమోదముద్ర వేసినట్లు హనుమయ్య బండ్ల తాను పంపిన లేఖలో తెలియజేశారు.

బోర్డ్‌ ఆమోదముద్ర వేయడంతో ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ‘నరేన్‌ కొడాలి’తోపాటు ఆయన టీమ్‌ బాధ్యతలను చేపట్టినట్లయింది.

‘నమస్తే ఆంధ్ర’ కొత్త గా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తోంది.

Tags: naren kodali wonTana elections
Previous Post

చింత‌ల‌పూడిలో ‘ టీడీపీ రోష‌న్ ‘ గెలుపు… ఆ స‌ర్వేలో 30 వేల మెజార్టీ…!

Next Post

జగన్ ను మళ్లీ సీఎం చేయొద్దు..వైఎస్ సునీత పిలుపు

Related Posts

Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Politics

కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్

May 16, 2025
Andhra

ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?

May 16, 2025
Load More
Next Post

జగన్ ను మళ్లీ సీఎం చేయొద్దు..వైఎస్ సునీత పిలుపు

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra