ఎట్టకేలకు ‘తానా’ ఎన్నికల బాలట్స్ పోస్టింగ్

ఓటర్ల బాధ్యత: “నిగ్గ  తీసి అడుగు ఈ సిగ్గులేని బాలట్ కలెక్టర్లను, లాగి ఒక్కటివ్వు ఇంకా తగులుకుంటే, అగ్నితోటి కడుగు ఈ ‘తానా’ సంస్థ మురికిని, మారాలి ఈ నాయకులు, మారాలి ‘తానా’ ఓటర్లు, మారాలి మన ‘తానా’, ఆవిష్కరించాలి మళ్లీ గర్వపడే కొత్త ‘తానా’” అనేక మలుపులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, తంత్రాలు, కుతంత్రాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, మీటింగులు మీద మీటింగులు, ట్రోలింగుల మీద ట్రోలింగులు, కప్పదాట్లు, అడ్రస్ మార్పుల బాగోతాలు, లీగల్ ఛాలెంజీలు, టీవీ ఛానల్ … Continue reading ఎట్టకేలకు ‘తానా’ ఎన్నికల బాలట్స్ పోస్టింగ్