• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

admin by admin
February 28, 2023
in NRI
0
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

 ‘తానా’  23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్ కొలంబస్ లో అంగరంగ వైభంగా జరిగింది.

120 మంది దాతలు మరియు స్పాన్సర్లు హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ ఈవెంట్‌లో $100,000 విరాళాలను సేకరించారు

‘తానా’ మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు ‘తానా’ కన్వెన్షన్ కార్పొరేట్ చైర్ జగదీష్ ప్రభల సమన్వయంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

‘తానా’ నాయకులను మరియు కన్వెన్షన్ బృందాన్ని అర్చకులు చైతన్య శర్మ గారు, వారి బృందం ఆశీర్వదించారు.

కన్వెన్షన్‌కు UNITED సాఫ్ట్‌వేర్ గ్రూప్ CEO అంజు వల్లభనేని 25వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు.

ఒక గ్లోబల్ కంపెనీ CEO బాలాజీ యడ్డం, ఒక గ్లోబల్ కంపెనీ గ్లోబల్ హెడ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ప్రభల కూడా 25వేల డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.

మంజీర పాలడుగు కూడా 25 వేల డాలర్లు ఇస్తానని ప్రకటించారు.

ERP అనలిస్ట్స్ CEO శ్రీకాంత్ గడ్డం రెడ్డి, గతి టెక్నాలజీస్ కు చెందిన వంశీ కోరా, స్ట్రాటెఫిక్ సిస్టమ్స్ CEO శంకర్ మంగాపురం, ఇతర స్థానిక వ్యాపారవేత్తలు కన్వెన్షన్‌కు మద్దతుగా విరాళాలు ఇస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ‘తానా’ అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కన్వెన్షన్‌ కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి, డెట్రాయిట్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్‌ దుగ్గిరాల, మీడియా చైర్‌ శ్రీ అట్లూరి, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని, కమిటీ సభ్యులు శివచావా, శ్రీకాంత్‌ మునగాల, వేణు చావా, సత్య బండారు, సిద్ధార్థ్ రేవూరు, కల్లి ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AIA ఏషియన్ ఇండియన్ అలైన్స్ ప్రెసిడెంట్ సంజయ్ సాదనా మరియు అతడి బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

FIA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ కాసర్ల, మాజీ అధ్యక్షుడు రజనీకాంత్ కూడా హాజరయ్యారు.

ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ (APCO) OH అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మన్నె నాగేశ్వరరావు, మురళి పుట్టి, సంగా శ్రీనివాస్, ట్రస్టీలు వేణు తలసిల, శ్రీధర్ వర్మ, మరియు వేణు పసుమర్తిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TACO నుండి ప్రదీప్ చందనం, తేజో వట్టి, గణేష్ వత్యం, వెంకట్ పత్తిపాటి, శ్రీకాంత్ మునగాల, జగన్ చలసాని పాల్గొన్నారు.

CTA కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ మధు మరియు మొత్తం కమిటీ సభ్యులు కూడా పాల్గొని ‘తానా’కు మద్దతు ప్రకటించారు.

ప్రముఖ సాంస్కృతిక బృందం గీతాంజలి వ్యవస్థాపకులు భరత్ జటప్రోలు, కీర్తిలు తమ మద్దతు ప్రకటించారు.

CWCC కొలంబస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు అనూష కొప్పుల, శ్రీమతి బాబు మాగంటి, శ్రీశాంతి పసుమర్తి మరియు ఆమె బృందం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంజూష ప్రభల, విక్రమ్ ప్రభల, ఫణి కప్ప, అశ్విన్ వేమూరి, కిషోర్ దోనెపూడి, శ్రీనివాస్ పోలిన, దుర్వాసుల శాస్త్రి, మనోహర్ నాయుడు, వల్లభ తేజ, నవీన్ నందమూరి, జానకి బెల్లాన, శ్రీ మరియు శ్రీమతి సంధ్య, వినోద్ కోసికె, సత్య యర్రంశెట్టి, ఆయన కుటుంబ సభ్యులు, హనుమాన్ తాడిపర్తిలతో పాటు పలువురు స్థానిక TANA మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘తానా’కు తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు రుచికరమైన బఫే ఏర్పాటు చేసిన దావత్ రెస్టారెంట్ యజమాని టీపీ రెడ్డి మరియు ఆయన బృందానికి కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags: 23rd conferenceTANA
Previous Post

జూనియర్ ఎన్టీఆర్‌ ను అవమానించలేదట…క్లారిటీ

Next Post

అనసూయ… ఆవేశపడొద్దు, ఈ సలహా అంట విను

Related Posts

NRI

భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!

March 31, 2023
NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
Load More
Next Post
Anasuya anchor

అనసూయ... ఆవేశపడొద్దు, ఈ సలహా అంట విను

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra