లైవ్ లో విలేఖరిని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చట్టమంటే పోలీసులు అంటే న్యాయవ్యవస్థ అంటే భయం లేదు. వైఎస్ హయాం నుంచి మీడియాను లొంగదీసుకోవడం మొదలుపెట్టారు. అది వైసీపీలో పరాకాష్టకు చేరింది. ...
వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చట్టమంటే పోలీసులు అంటే న్యాయవ్యవస్థ అంటే భయం లేదు. వైఎస్ హయాం నుంచి మీడియాను లొంగదీసుకోవడం మొదలుపెట్టారు. అది వైసీపీలో పరాకాష్టకు చేరింది. ...
కోట్లు ఖర్చుపెట్టి కట్టుకున్న జగన్ సొంత ఇంటి బిల్లులు ప్రభుత్వ డబ్బుల నుంచి చెల్లిస్తున్న విషయం సంచలనం అవుతోంది. అదేంటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కూడా ...
సీఎం అయ్యాక జగన్ కోర్టుకు హాజరైంది చాలా తక్కువ. చాలామంది అమాయకులు సీఎం అయితే కోర్టు వాయిదాలకు మినహాయింపు వచ్చింది అనుకుంటున్నారు. కానీ జగన్ తెలివితేటలు చూస్తే ...
బీసీలే పార్టీకి ఆయు వు పట్టు అని.. బీసీ అజెండానే తమ అజెండా అని చెప్పుకొనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీసీ ఓటు ...
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేయడం.. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్ర యించడం.. ఆ వెంటనే దీనిపై కోర్టునాలుగు వారాలపాటు స్టే ఇవ్వడం.. ...
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగు దేశం(టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్(వైసీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో.. తెలిస్తే.. ...
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో భేటీ ఈ సమావేశం జరక్కుండా జగన్ విశ్వప్రయత్నాలు పీఠాధిపతుల చుట్టూ మంత్రి ప్రదిక్షణలు ఫలించని రాయబారాలు! దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉంది జగన్ ...
వచ్చే 3 నెలల్లో మరో 30,900 కోట్లు అంటే ఏడాదిలోనే 1,11,500 కోట్ల కొత్త అప్పు తెస్తున్న రుణాలు ఎటుపోతున్నాయి? వస్తున్న ఆదాయం ఏమవుతోంది? ఇప్పటికే తలకు ...
తన హక్కులకు ఎన్నికల కమిషన్ భంగం కలిగించారని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి చేసిన ఆరోపణలపై ...
వారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చోటా అభ్యర్థులు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నిక ల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే...అధికార వైసీపీలో ఇతర అన్ని సామాజిక వర్గాలకు ...