ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇదొక్కటి చాలదా?!
``ప్రతిపక్షాలు అనవసరంగా కుట్ర చేస్తున్నాయి. మాపై బురద జల్లుతున్నాయి. మేం ఏపీని రామరాజ్యం చేస్తుంటే.. కుళ్లు, కుట్రలతో మాపై విమర్శలు చేస్తున్నాయి`` అని వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ...