ఇది చాలదా జగన్.. ఇంకా పరువుందని ఎలా చెప్పుకొంటాం!!
ఔను.. ఇది నిజమేనని అంటున్నారు నెటిజన్లు. తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వకపోవడం.. చాలా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ...