రాజమౌళి టార్చర్.. ఆత్మహత్యకు సిద్ధమైన స్నేహితుడు.. చిక్కుల్లో డైరెక్టర్!
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటిచెప్పిన దర్శకదిగ్గజం రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. రాజమౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు ఆయనపై తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. రాజమౌళి టార్చర్ ...