అయిపోయిన పెళ్లికి మేళాలు
వైసీపీ ఏడాది పాలనపై ఏడు నెలల తర్వాత ప్రచారార్భాటంఇంటింటికీ రెండేసి కలర్‘ఫుల్’ బ్రోచర్లుదొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. పెళ్లి తంతు ముగిశాక బాజాబజంత్రీలు మోగించినట్లుగా ...
వైసీపీ ఏడాది పాలనపై ఏడు నెలల తర్వాత ప్రచారార్భాటంఇంటింటికీ రెండేసి కలర్‘ఫుల్’ బ్రోచర్లుదొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. పెళ్లి తంతు ముగిశాక బాజాబజంత్రీలు మోగించినట్లుగా ...
ఎడాపెడా ఆలయాలపై దాడులువరుసగా దేవతా విగ్రహాల ధ్వంసంఇప్పటికీ దొరకని దోషులుఅసమర్థత కాదు.. నిస్సహాయతే కారణంశ్రీశైల మఠంలో తవ్వకాలు జరిపిన కేసులోఒకరికి వైసీపీ నేత అండబెజవాడలో నేటికీ తేలనివెండి ...
సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ స్వామీజీకే పరీక్ష పెట్టారా ? క్షేత్రస్ధాయిలో జరుగింది చూస్తుంటే అలాగే ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో (జీవిఎంసీ) సీపీఐ ...
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా లెక్కచేయకుండా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ దౌర్జన్యాలకు అభ్యర్థులు ...
మాజీ ప్రధాని, దివంతగ నేత ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీ నియంతలా వ్యవహరించి రాత్రికి రాత్రి దేశం మొత్తాన్ని ...
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా వైసీపీలో ...
చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ అపాయింట్ దొరకడం అంటే తిరుపతి లడ్డూ దొరికినట్టేనని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ను కలవాలంటే అదో పెద్ద ...
'ipac' అధినేత ప్రశాంత్ కిషోర్ గురించి పరిచయం అక్కర లేదు. 2014లో ప్రధానిగా మోదీని, బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ను గద్దెనెక్కించడంలో పీకేదే కీలక పాత్ర ...
నవరత్నాలతో ఏపీ సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి జనం పట్టం కట్టారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి ...
ఏపీలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఆ తరహా నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను ...