Tag: TopStories

బండి సంజయ్.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్ లీడర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్థానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేసేవారికి బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందనడానికి బండి పెద్ద ఉదాహరణ. చిత్తశుద్ధితో ...

విచ్చ‌లవిడిగా వ్యాక్సిన్లు వేసేస్తున్న చైనా

అభివృద్ధిలో చైనా ఎంత గొప్ప స్థాయిలో అయినా ఉండొచ్చు. కానీ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ లేదు. నియంతల‌‌ రాజ్యంలో ప్ర‌భుత్వం ఏం చెబితే అది చేయాల్సిందే. ప్ర‌జ‌ల‌కు ...

దళితులకు కుర్చీ వేయరా జగన్ సార్ ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గతంలో ఎపుడూ లేనంతగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. గతంలో వెలుగుచూసిన అనేక సంఘటనల్లో అధికార పార్టీ నేతల ...

నీ మరణం కూడా సంగీతమైంది బాలూ !

నేను ఫేస్ బుక్ వాడతానువ్వు ట్విట్టరు వాడతావుఆయన ఇన్ స్టా వాడుతున్నాడుఈమె చింగారి వాడుతోందిఅదుగో ఆయన యూట్యూబ్ లోనే ఉంటుంటాడు...కానీ నాకు నీకు ఆయనకు ఈమెకు అందరికీ ...

Page 88 of 88 1 87 88

Latest News

Most Read