కర్నూలులో ముద్దు పెట్టబోయిన భర్తకు భార్య షాక్
భార్యాభర్తలన్న తర్వాత చిర్రుబుర్రులాడుకోవడం...గొడవ పడడం సహజం...కొన్ని గొడవలు నిమిషాల్లో ముగిస్తే..మరికొన్ని రోజులలో సద్దుమణుగుతుంటాయి. అయితే, ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకొని...ఒక అడుగు వెనక్కి వేస్తేనే ఆలుమగల ...