రా! తేల్చుకుందాం.. మంత్రి కొడాలికి టీడీపీ ప్రతిసవాల్!
గుడివాడ రగడ.. ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. సంక్రాంతిని పురస్కరించుకుని గుడివాడలో గోవా తరహా క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ నేతలు.. వైసీపీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడుతున్న ...