Bheemla Nayak : ట్రైలరే సినిమా చూసినంత తృప్తిగా ఉందే !
https://www.youtube.com/watch?v=m8v-qYaiWzw&t=3s&ab_channel=SitharaEntertainments పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అభిమానులను వెయిట్ చేయించి చేయించి రిలీజ్ చేశారు. ఏమాటకామాట.. లేట్ అయినా ...