ఆర్జీవీ పిట్టకథ.. సుబ్బారావు ఇడ్లీలతో `పుష్ప 2` కు లింకేంటి..?
దేశవ్యాప్తంగా `పుష్ప 2` హడావుడి ప్రారంభమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నేటి రాత్రికే బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. భారీ ...