Tag: Politics

జగనన్నా ఈ కాపీ ఏందన్నా…

వైఎస్ జగన్ తాను రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాను అంటూ... ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు న్యాయం చేస్తాను అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ...

బీజేపీ పతనానికి గట్టి పునాదులేస్తున్న సోము వీర్రాజు

కొత్త అధ్యక్షుడు రాగానే పార్టీకి జవసత్వాలు వస్తాయని ఆశించిన చాలామంది సీనియర్లకు నిరాశే ఎదురవుతున్నట్లుంది. బిజెపికి కొత్త రథసారధిగా సోమువీర్రాజు బాధ్యతలు స్వీకరించినపుడు చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. ...

బాబు ఇంటికి నోటీసులు

ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఏపీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దెకు ఉండటం తెలిసిందే. ...

నెల అన్నావు… 90 రోజులైంది జగన్

ఓవైపు సంక్షేమ పథకాల అమలు.. మరోవైపు కరోనా సంక్షోభం. రెండింటికి లింకుగా ఆర్థిక అంశాలు. మొత్తంగా ఏపీ అధికారపక్షం తీవ్రమైన ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ...

ప్రతి మాటా అబద్ధమే!

విషప్రచారమే ఊపిరిఅదే జగన్‌ రాజకీయం రాజధానిపై మాట, మడమ రెండూ తిప్పారు ఆయన బృందానిదీ అదే తీరు అమరావతి ఎంపికకు అసెంబ్లీలో పూర్తి మద్దతు రాజధాని మార్చబోమని ...

జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం… వైసీపీ నేతల వైపే వేళ్లన్నీ

సస్పెన్షన్ లో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణ వ్యవహారం ఏపీలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారిపోతోంది. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఏదో కేసులో సస్పెన్షన్ వేటు పడిన ...

వైసీపీలో అధికారికంగా చేర‌నున్న జీవీఎల్‌?

బీజేపీ జాతీయ కార్యవర్గంలో త‌న‌కు మొండిచేయి చూప‌డంతో జీవీఎల్ న‌ర‌సింహారావు తీవ్ర మ‌న‌స్తాపంతో వున్నార‌ని స‌మాచారం. అధికారికంగా వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.ఇప్ప‌టివ‌ర‌కూ బీజేపీలో వుంటూ ...

తెలుగుదేశంలో నూతనుత్తేజం

ఓటమి నుండి పాఠాలుసరికొత్త ప్రయోగాలతో ముందుకొస్తున్నటిడిపిపార్లమెంట్ పార్టీ వ్యవస్థ కి శ్రీకారం చుడుతున్న తెలుగుదేశంకొత్త నాయకత్వంతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంగ్రామ స్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ...

తెలుగుదేశంలో ఎవ‌రికో గ‌న్న‌..వ‌రం?

గెలిచింది 23 సీట్లు. అందులో అమ్ముడుపోయినోళ్లు న‌లుగురు. ఉన్నోళ్ల‌యినా వుంటారో? ‌వూడుతారో తెలియ‌దు. కానీ తెలుగుదేశం పార్టీలో ప‌ద‌వుల‌కు తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది.మ‌రోవైపు గ‌న్న‌వ‌రం..వ‌రం త‌మ‌కివ్వాలంటూ చాలా ...

Page 93 of 95 1 92 93 94 95

Latest News

Most Read