Tag: Politics

అమానుషం

ఎంత క్రూరంగా హింసించారో..!అమానవీయంగా చెరపట్టారు..సామూహికంగా అత్యాచారం చేసారు.నాలుక తెగ్గోసిన నరరూప రాక్షసులు.రోజుల తరబడి ప్రత్యక్ష నరకం చూసిన ఆడకూతురు.దొరికారు కొడుకులు...మేపండి...వాళ్ళను మేపటం తో పాటు వాళ్ళ దగ్గర ...

పురందేశ్వరికి కరోనా పాజిటివ్

బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ఆమెకు కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో  పురందేశ్వరి - హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ...

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)-కావాలా-వద్దా?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్...ఎన్నికల్లో వాడటం మొదలయినప్పుడు...ఎంతో ఆసక్తి..ఉత్సాహం..ఓటు వేసినప్పుడు వచ్చే బీప్ శబ్దం..వింటూ వేలికి వేసిన సిరా గుర్తు చూసుకుంటూ...లక్కపిడతలతో ఆడుకునే పిల్లలకి..ఎగిరే బొమ్మలు ఇస్తే ఎలా ...

బాబు హయాంలో జగన్ ఆరోపణలన్నింటి పరిస్థితి ఇంతేనా

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన కాలంలో సంచలనంగా మారిన కొన్ని కేసుల్లో ఒకటి.. నాటి పాలక మండలి సభ్యుడిగా వ్యవహరించిన జె.శేఖర్ రెడ్డి నివాసంలో పెద్ద నోట్లను ...

టీడీపీ చేస్తున్న మిస్టేక్ గమనించారా?

కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం ఓటమికి కారణం జగన్ అని చెప్పడం కంటే కూడా చాలా విషయాల్లో తెలుగుదేశం పాటించిన మౌనమే అని అనిపిస్తుంది. తెలుగుదేశం కార్యకర్తల ...

బండి సంజయ్.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్ లీడర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్థానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేసేవారికి బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందనడానికి బండి పెద్ద ఉదాహరణ. చిత్తశుద్ధితో ...

కట్టు తెంచేశారు.. కరోనా పెంచేశారు!

కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగావైసీపీ నేతల మూక కార్యక్రమాలుఅట్టహాసంగా ఆహారం, పండ్ల పంపిణీలుజససందోహంతో ప్రారంభోత్సవాలుఊరూవాడా వైఎస్‌ జయంతి ఉత్సవాలువాటిని అడ్డుకోకుండా పోలీసుల చోద్యంచాలా చోట్ల కార్యకర్తలకు, పోలీసులకు వైరస్‌ఇప్పుడు ...

ఢిల్లీ నుంచి సాయిరెడ్డికి వార్నింగ్

నిన్నటి నుంచి వైసీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. సక్రమంగానో, అక్రమంగానో, అడ్డదిడ్డంగానో.... ఎలాగోలా చంద్రబాబు ను, లోకేష్ ను తొక్కేస్తేనే మాకు జీవితం అనుకుని దానికోసం విశ్వప్రయత్నం ...

Page 92 of 95 1 91 92 93 95

Latest News

Most Read