#ఎన్నారైస్ ఫర్ అమరావతి’కి షార్లెట్ ప్రవాసాంధ్రులు రూ.25 లక్షల విరాళం
ఖండాంతరానికి చేరిన తెలుగువాడు అమరావతికి అండాదండా నేనంటూ నిలిచాడు.. జన్మభూమి రుణం తీర్చగ పిడికిలి ఎత్తి.. కదంతొక్కి నినదించాడు.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో ...