రెండో పెళ్లికి సిద్ధమైన నాగ చైతన్య.. నేడే శోభితతో ఎంగేజ్మెంట్..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ...