Tag: Movies

సినిమా థియేటర్ల అంతులేని కథ

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15వ తేదీ నుండి సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమితించినా తెరుచుకునే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. దాదాపు ఏడు ...

సుకుమారి జిమ్ ఫొటో అదిరింది

లావణ్య త్రిపాఠితెలుగు తెర సొట్ట బుగ్గల సుందరివర్కవుట్స్ అంటే బాగా ఇష్టపడుతుంది.ప్రతిరోజు క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ తన శారీరక సౌష్టవాన్ని చక్కగా కాపాడుకకుంటోంది.  తాజాగా ఆమె ...

ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ

పిల్ల దొంగాట ఆడుతూ పిక్ పెట్టిందిమొత్తం ఆటలో అందరు మనసులు దొంగలించేసింది ఐశ్వర్యఆ నడమేంటిఆ నడుము చుట్టుకొలత ఏంటి ... ఆ బేస్ ఏంటి... అసలు మాకు ...

నేను…బాలు..కొన్ని జ్ఞాపకాలు- తనికెళ్ల భరణి

నేను...బాలు..కొన్ని జ్ఞాపకాలుకైలాసంలో... శివతాండవం ఆగింది...! డమరుకం పేలింది...! రుద్రాక్ష రాలింది...!ఏకబిల్వమ్‌... శివార్పణం అయిపోయింది!!సింహపురిలో శివకేశవులిద్దరిమీదా హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాలు సమయంలో ఉంఛవృత్తి చేసి, ...

చమ్మక్ చంద్ర టీం లేడీ గురించి తెలుసా?

ఒకపుడు జబర్దస్త్ చంద్ర చీర కట్టులోనే ఎక్కువగా కనిపించేవాడు. ఆ గెటప్ తో బాగా పాపులర్ అయ్యాక తర్వాత పెళ్లాంని తిట్టే స్కిట్లతో ఇంకో మెట్టెక్కాడు. అనంతరం ...

Page 20 of 24 1 19 20 21 24

Latest News