చమ్మక్ చంద్ర టీం లేడీ గురించి తెలుసా?

Movies Oct 08, 2020

ఒకపుడు జబర్దస్త్ చంద్ర చీర కట్టులోనే ఎక్కువగా కనిపించేవాడు. ఆ గెటప్ తో బాగా పాపులర్ అయ్యాక తర్వాత పెళ్లాంని తిట్టే స్కిట్లతో ఇంకో మెట్టెక్కాడు. అనంతరం పక్కింటోడిని వేధించే పాత్రలతో కొంతకాలం అలరించాడు. ఇపుడు జబర్దస్త్ నుంచి అదిరింది అంటూ వెళ్లిపోయినా... వెళ్లే ముందే టాప్ కి చేరారు.

ఇపుడు అదిరింది షోలో చమ్మక్ చంద్ర టాప్ ఫర్ ఫామర్. అక్కడ అతని పేరు మారిన జబర్దస్త్ పెట్టిన పేరే అతనికి ఉండిపోయింది. అయితే, ఇటీవల చంద్ర టీంలోని లేడీ గురించి అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.

ఎపుడూ మగ పురుగులే ఆడంగులుగా వర్దిల్లిన ఆ షో ఇపుడు చంద్ర వల్ల, ఆది వల్ల అమ్మాయిలతో కళకళలాడుతోంది. జబర్దస్త్, అదిరింది షోల్లో ఆడవాసన పెరిగింది. మిగతా అందరూ తెలిసిన మొహాలే గానీ ఈ చంద్ర టీంలో అమ్మాయి ఎవరా అని ఆరాలు పెరిగిపోతున్నాయి. గూగుల్ ని కూడా తెగ అడుగుతున్నారు అందరూ. మాకూ డౌటొచ్చి వెతికితే ఇదిగో ఈ వీడియో దొరికింది. ఇందులో అన్ని వివరాలున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.