టెక్కలిలో పెరిగిన పొలిటికల్ హీట్.. పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి!
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఏపీ డిప్యూటీ ...