మిగిలిన వ్యాక్సిన్లకు భిన్నం.. స్పుత్నిక్ వీ టీకా.. ఎందుకంటే?
వ్యాక్సిన్ తయారీలో కొన్ని విధానాల్ని (ఎంఆర్ఎన్ఏ, హోల్ విరియన్ ఇనాక్టివేటెడ్,వెక్టర్, హెటెరోలోగస్) అనుసరించటం తెలిసిందే. తాజాగా కేంద్రం అనుమతులు ఇచ్చిన స్పుత్నిక్ వీ తయారీనే అనూహ్యమని చెబుతారు. ...