Tag: Covid 19

కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా? ఉండదా?

మొదటి వేవ్ కు వణికిపోతే.. అదంత ప్రభావాన్ని చూపించకుండానే వెళ్లిపోయింది. ఫస్ట్ వేవ్ అనుభవంతో లైట్ తీసుకున్న దేశ ప్రజలకు సెకండ్ వేవ్ దిమ్మ తిరిగే షాకివ్వటమే ...

ఇటలీగా మారుతున్న కేరళ… వణుకుతున్న కేంద్రం

ఓనం పండుగ కేరళ కొంప ముంచిందా? అవుననే అంటున్నాయి  అధికారిక వర్గాలు. కేరళను చూస్తే థర్డ్ వేవ్ గ్యారంటీ అనిపించకమానదు.ఎందుకంటే దేశంలో నమోదైన కేసుల్లో 68 శాతం ...

పిల్లల్లో కరోనాపై సంచలన అధ్యయనం…గుడ్ న్యూస్

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కోలుకున్న ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే సెకండ్ వేవ్ ...

టాలీవుడ్ పెద్దలకు కేసీఆర్ బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది విలక్షణ శైలి. ఇప్పటివరకు తెలుగు నేల ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూసింది కానీ.. కేసీఆర్ లాంటి అధినేతను చూసింది లేదు. ఆయన ...

SBI Research Report: మూడో వేవ్ ఏ నెలలో పీక్స్ కి వెళ్తుందంటే…

కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ ఎంత సీరియస్ గా అటాక్ అయ్యిందో తెలిసిందే. ఫస్ట్ వేవ్ ప్రభావం పెద్దగా లేని నేపథ్యంలో సెకండ్ ...

ఈ సంచలన వీడియో చూశారా?

తెలుగు ప్రజలకు సుపరిచితడు రాంగోపాల్ వర్మ  చూసే కోణమే ఆయన్ను మిగిలిన వారిని ప్రత్యేకంగా మారుస్తుంది. అందుకు ఆయన మాటలకు.. విశ్లేషణకు మీడియా అటెన్షన్ ఉంటుంది. రాంగోపాల్ ...

ఒక్కరోజులో కరోనా తగ్గిస్తుంది – వారం రోజుల్లో నెగెటివ్ తెప్పిస్తుంది

మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధం... ఇది కరోనా మందుల్లో ఒక విప్లవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కరోనా సోకినపుడు వాడిన మందు ఇదే.  దీనిని వాడి ఆయన క్షేమంగా కరోనా ...

ట్రంప్ డిమాండ్లు వింటే.. అవును.. అలానే చేద్దామనేస్తారు

మీ ఇంట్లో మీరు ఉన్నారు. పక్కింటోడు ఇల్లు కట్టుకునే క్రమంలో మీ ఇంటికి డ్యామేజ్ చేశాడు. అప్పుడేం చేస్తారు? ఇంటి విషయానికే ఇంతలా రియాక్టు అయినప్పుడు గడిచిన ...

గుట్టు రట్టు – ఏపీ సర్కార్ వ్యాక్సిన్ కొనుగోళ్లు షాకింగ్ ఫిగర్స్

ప్రాణం ముఖ్యమా? డబ్బులు ముఖ్యమా? మరో మాట అవకాశం లేకుండా ప్రాణమే ముఖ్యమని చెబుతారు. వ్యక్తులకే కాదు.. ప్రభుత్వాలకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. అందులో ఎలాంటి ...

Corbevax : ఇది వెరీ వెరీ స్పెషల్ వ్యాక్సిన్

ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లకు పూర్తి భిన్నమైన టీకానున త్వరలో తీసుకురానుంది హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థ. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ...

Page 2 of 9 1 2 3 9

Latest News