Tag: cm revanth reddy

రేవంత్ దెబ్బకు జనంలోకి కేసీఆర్

తెలంగా ణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ .. జ‌నంలోకి రాక‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇక‌.. త‌ప్పదు.. జ‌నంలోకి రావాల్సిందే! అని కేసీఆర్ ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు!

సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నపాటి ఆరోపణగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అంతకంతకూ పెరుగుతూ భారీ కేసుగా ...

కేసీఆర్ కు షాక్..కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్, దానం

పదేళ్ల కేసీఆర్ పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ...

ఏపీకి ష‌ర్మిల ఎందుకొచ్చారో చెప్పేసిన రేవంత్‌రెడ్డి

ఏపీసీసీ చీఫ్‌గా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంపై అనేక ప్ర‌శ్న‌లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా `విశాఖ స్టీల్ ప్లాంట్‌` ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ...

నీ అయ్య… కేటీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మేము అమలు చేస్తున్న హామీల గురించి అడుగుతున్నావు...ఎప్పుడైనా మీ అయ్యను ...

రామోజీ రావుతో రేవంత్ రెడ్డి భేటీ

ఈ రోజు ఆదిలాబాద్ లో ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రాల ...

మోడీ మైండ్ బ్లాక్ చేసిన రేవంత్ స్పీచ్

మోడీ తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా 56 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంత రం ...

జగన్ సీఎం అయిన విధానంపై బండ్ల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ...

అసెంబ్లీలో `కాగ్‌` కాక‌.. రేవంత్ దూకుడు!

తెలంగాణ సీఎం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మ‌రింత పెంచారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నీటి ప్రాజెక్టుల‌ను టార్గ‌ట్ చేస్తూ వ‌చ్చిన ఆయ‌న తాజాగా ...

రేవంత్ చెప్పిందే నిజం: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరనే నానుడి చాలా పాపులర్. ఇపుడది తొందరలోనే తెలంగాణాలో మరోసారి నిజమయ్యేట్లుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ ...

Page 5 of 8 1 4 5 6 8

Latest News

Most Read