ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
చంద్రబాబుకు వయసైపోయింది...చంద్రబాబు ముసలోడయ్యాడు...ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనడం కూడా కష్టమే...వయసు మీదపడుతోన్న చంద్రబాబు పార్టీని నడపడం కష్టమే....ఇలా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా ...