• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?

NA bureau by NA bureau
May 27, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
jagan

jagan

0
SHARES
142
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తాను పాల్గొనే ప్రతి సభలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డి నోటి నుంచి వస్తున్న ముఖ్యమైన మాట క్లాస్ వార్. చంద్రబాబు గురించి..దత్తపుత్రుడు వపన్ కల్యాణ్ అని పేర్కొనటంతో పాటు ఎల్లో మీడియా అంటూ మూడు మీడియా సంస్థల పేర్లను అదే పనిగా ప్రస్తావించే ఆయన… గడిచిన కొంతకాలంగా క్లాస్ వార్ పేరును ప్రస్తావిస్తున్నారు. ధనవంతులు.. పేదల మధ్య జరిగే సంఘర్షణ.. వారి మధ్య ఉండే వర్గ పోరును అంతమొందించటమే తనలక్ష్యమన్నట్లుగా మాట్లాడుతుంటారు జగన్.

ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. సమాజంలో క్లాస్ వార్ లేని విధంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పే ఆయన..  అందుకు బటన్ నొక్కి పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవటానికి వీలుగా భూములు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు.

క్లాస్ వార్ ను రూపుమాపేందుకు వీలుగా అడుగులు వేయాలన్నదే జగన్ లక్ష్యమైతే.. అందుకు తగ్గట్లు.. తాడేపల్లిలో తాను నిర్మించుకున్న భవనం చుట్టూ ఉన్న భూమిని సేకరించి.. సెంటు స్థలం చొప్పున పేదలకు భూమి పంచొచ్చు కదా? అలా ఎందుకు చేయరు? పేదల కోసం పరితపించే జగన్.. ప్యాలెస్ లాంటి ఇంటిని వదిలేసి.. సామాన్యులకు అందుబాటులో ఉండొచ్చు కదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అలాంటివి సాధ్యం కాదనే వాదనను కాదనలేం. అందుకే.. ఆయన నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న భూముల్ని ప్రభుత్వం సేకరించి.. అందులో సెంటు చొప్పున.. లేదంటే రెండు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్లస్థలాల కోసం భూములు ఇస్తే.. ఆయన చెప్పినట్లుగా క్లాస్ వార్ మాటను సీఎం జగన్ చేతల్లో చూపినట్లు అవుతుంది కదా? పేదల గుండెల్లో దేవుడిగా మారిపోతారు కదా? మరి.. ఆ దిశగా సీఎం జగన్ అడుగులు ఎప్పుడు వేస్తారో?

Tags: Jaganpawan kalyanycpys jaganYSRCP
Previous Post

హైకోర్టులో తర్జనభర్జనలు…అవినాష్ రెడ్డికి షాక్

Next Post

ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post
mahanadu2023

ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra