మీకు గుర్తుందో లేదో
2020 ఏప్రిల్ 18న అన్ని ఆలయాల్లో స్వరూపానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని జగన్ సర్కారు జీవో ఇచ్చింది.
జగన్ కి ఎందుకంత ప్రేమ ఆయనపై అంటే… ఎన్నికలకు ముందు చంద్రబాబుపై విషం చిమ్మి తన కోసం ప్రచారం చేసిన ఈ రాజకీయ స్వామీజికి జగన్ ఇచ్చిన బహుమానం అది.
కట్ చేస్తే 2023 ఇది
సింహాచలం నరసింహ స్వామి వారి చందనోత్సవానికి వచ్చిన స్వామి వారు జగన్ సర్కారు భక్తులకు ఏర్పాట్లు చేయకుండా వారిని హింసిస్తోందని… ఇంత వరస్ట్ పరిస్థితి ఎపుడూ లేదని జగన్ సర్కారును ఈ స్వామీజీ గట్టిగా తిట్టిపోశారు.
జగన్ పని అయిపోయిందని, జగన్ గెలవడని ఈ స్వామిజీకి కూడా అర్థమై ప్లేటు ఫిరాయించాడు.
భక్తులను ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో ఈ రాజకీయ స్వామిజీ మాటల్లోనే వినండి.
సిమహచలం చందనోత్సవం ఏర్పాట్లు ఇంత పెవలంగా ఎప్పుడు లేవు. పేద భక్తుడికి భగవంతుడిని దూరం చేస్తున్నారు. ఇంతవరకు ఈఓ లేడు, VIP టిక్కెట్లు ఎవరికీ ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఆఖరికి మీ స్వరూపానంద స్వాములోరు కూడా తిడుతున్నాడు అంటే మీరు ఎంత వరస్ట్ మానేజ్మెంట్ చేసుంటారు. pic.twitter.com/NkXNsTHrB9
— DINU (@I_dinutweets) April 23, 2023
◾ఇంత సన్నాసి పాలనా ఎప్పుడు చూడలేదు
▪️సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై "విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి " తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
▪️సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
▪️ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు:… pic.twitter.com/W2O7LauJf5
— Swathi Reddy (@Swathireddytdp) April 23, 2023