ఈక్వెడార్ కు సమీపంలోని ఒక ద్వీపంలో ‘కైలాస’ పేరుతో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన నిత్యానంద.. ఆ దేశానికి సంబంధించిన అంశాలతో మరింత పాపులర్ కావటం తెలిసిందే. అయితే.. నిత్యానంద ఈక్వెడార్ దగ్గర్లోని ద్వీపంలో ఉన్నట్లుగా వచ్చే వార్తల్ని ఆ దేశం ఖండించటం మరో అంశం. ఇదిలా ఉంటే.. నిత్యానంద మరణించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన ఫేస్ బుక్ అకౌంట్లో ఒక మెసేజ్ పోస్టు చేశారు.
తాను చనిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన.. తాను బతికే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాను బతికి ఉన్న విషయానికి ఆయన ఇచ్చిన వివరణ చదివినప్పుడు కొత్త సందేహాలు రావటమేకాదు.. కన్ఫ్యూజ్ కావటం ఖాయం. తాను సమాధి స్థితిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారుపడొద్దన్నారు.
‘నేను మరణించలేదు. ప్రస్తుతం సమాధిలో ఉన్నా. నేను చనిపోయినట్లు కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. నేను సమాధి స్థితిలో ఉన్న కారణంగా ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నా. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు.. పేర్లు..ప్రాంతాల్ని గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకుచికిత్స చేస్తున్నారు’ అంటూ పోస్టు పెట్టారు.
మనుషులు.. పేర్లు.. ప్రాంతాలను గుర్తు పట్టలేని నిత్యానందుల వారు.. ఫేస్ బుక్ లో తనఅకౌంట్ ను గుర్తు పెట్టుకొని.. పాస్ వర్డ్ టైప్ చేసి మరీ.. పోస్టు ఎలా పెట్టి ఉంటారు? మిగిలిన ప్రముఖల మాదిరే ఫేస్ బుక్ పోస్టులు ఆయన పెట్టలేదనే అనుకుందాం. ఆయన టీం పెట్టిన పోస్టులో చూస్తే.. సమాధి స్థితిలో ఉండటం.. 27 మంది డాక్టర్లు చూడటం లాంటి మాటల్ని చూస్తే.. ఏదో తేడా కొట్టేసిందన్న భావన కలుగక మానదు.