సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడాన్ని ఖండించిన అఖిలభారత న్యాయమూర్తుల అసోసియేషన్, ఎన్సీఎల్టీ – న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలుజేసేలా జగన్ లేఖ ఉంది – న్యాయమూర్తులను అగౌరపరిచే చర్యలకు పూనుకున్నారు – న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాల్జేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం – స్వతంత్ర న్యాయ వ్యవస్థ మర్యాదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది – రాజ్యాంగం న్యాయస్థానాలకు ఇచ్చిన అత్యున్నత స్థానాన్ని జగన్ దిగజార్చే ప్రయత్నం చేశారు : అఖిలభారత న్యాయమూర్తుల అసోసియేషన్