• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

స్టార్ కపుల్స్ విడాకులపై వర్మ సంచలన వ్యాఖ్యలు

admin by admin
January 19, 2022
in Movies, Top Stories
0
0
SHARES
352
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వద్దురా….సోదరా….పెళ్లంటే నూరేళ్ల మంటరా…ఆదరా…బాదరా…నువ్వెళ్లెళ్లి గోతిలో పడొద్దురా…అంటూ మన్మథుడు సినిమాలో నాగార్జున పాడిన పాటను ఈ రోజుల్లో చాలామంది పెళ్లైనవారు ఏదో ఒక సమయంలో హమ్ చేసుకొని ఉంటారు. ఇక, పెళ్లి గురించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా గతంలో తన మార్క్ లాజిక్కులతో కామెంట్లు చేశారు. ఆల్రెడీ విడాకులు తీసుకున్న వర్మ….పెళ్లి, విడాకులపై తాజాగా చేసిన సంచలన కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి.

పెళ్లి అనే ప్రమాదం గురించి యువతను హెచ్చరించడానికి స్టార్ కపుల్స్ విడాకులు ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తున్నాయని వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. వివాహ బంధం అనేది బాధాకరమైన బంధం అని, ఇది దుష్ట పూర్వీకులు కనిపెట్టారని అన్నారు. పెళ్లి తర్వాత ప్రేమ ఎక్కువ రోజులు ఉండదని, పెళ్లైన 3 నుండి 5 రోజుల తర్వాత ఆ ప్రేమ పోతుందని సెలవిచ్చారు. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా అవగాహన ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యమని వర్మ స్వామి హితబోధ చేశారు.

ఇక, తెలివైన వ్యక్తులు ప్రేమిస్తారని, తెలివి తక్కువ వ్యక్తులు పెళ్లి చేసుకుంటారని సెటైర్ వేశారు వర్మ. విడాకులు మాత్రమే సంగీత్‌తో జరుపుకోవాలని, ఒకరి ప్రమాదకర లక్షణాలను మరొకరు తెలుసుకునే పెళ్లి అనే తంతు నిశ్శబ్దంగా జరగాలని వర్మ సందేశమిచ్చారు. ఇటీవల సమంత-నాగ చైతన్య, తాజాగా ధనుష్-ఐశ్యర్యల విడాకుల నేపథ్యంలో పెళ్లి, విడాకుల గురించి వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags: Dhanush divorcedirector ram gopal varmashocking commentsstar couples divorcetrend setters
Previous Post

జగన్ సర్కారుపై సుప్రీం సీరియస్…సీఎస్ కు షాక్

Next Post

రాహుల్ అంత బిజీగా ఉన్నారా?

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

రాహుల్ అంత బిజీగా ఉన్నారా?

Please login to join discussion

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra