దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత సమస్యతో సోనియా గత కొంతకాలంగా బాధపడుతున్నారు.
ఆగస్టులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున దిల్లీని వీడి వెళ్లాలని వేరే ప్రదేశానికి వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఈ మేరకు ఆమె గోవాలో ఉండేందుకు వచ్చారు.