నేటి జనాలకు మోజ్, టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ వచ్చాక
అసలు పాతపాటల గొప్పదనాన్ని ఆస్వాదించడమే మరిచిపోయారు
సంగీత సాహిత్యాలకు మనం దూరం అవుతున్నామంటే రోగాలకు దగ్గరవుతున్నామని అర్థం.
ఈ విషయం ఎపుడు జనం అర్థం చేసుకుంటారో పాపం
సిరివెన్నెల మరనంతో తెలుగు చిత్ర సీమ రోదిస్తుంది
ఆయనను స్మరిస్తూ సంగీత సామ్రాజ్జుడు కీరవాణి లైవ్ లో సిరివెన్నెల పాట పాడుతూ రోదించాడు.
వినండి