• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గాంధీలో జరిగింది గ్యాంగ్ రేప్ కాదు.. షాకింగ్ నిజాలు

admin by admin
August 19, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సంచలనం అంతకు మించిన కన్ఫ్యూజన్ తో బయటకు వచ్చిన గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఉదంతం షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. తొలుత గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా భావించినా.. పోలీసుల విచారణలో కొత్త సందేహాలు తలెత్తటం.. ఆ దిశగా పోలీసులు చేసిన విచారణ ఇప్పుడు కొలిక్కి వచ్చిందని చెప్పాలి. తన సోదరి భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం రావటం.. ఆ సందర్భంగా తనపై గ్యాంగ్ రేప్ జరిగందని బాధితురాలు ఆరోపించటం తెలిసిందే. తనతో పాటు ఉండాల్సిన సోదరి ఆచూకీ లేకపోవటంతో సందేహాలు వ్యక్తమయ్యాయి.

తొలుత గ్యాంగ్ రేప్ అనుకున్నప్పటికి.. వైద్యులు ఇచ్చిన నివేదికలో గ్యాంగ్ రేప్ జరగలేదన్నట్లుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని చెప్పిన రోజున గాంధీలో ఉన్న సెక్యురిటీ గార్డులను పోలీసులు పెద్ద ఎత్తున విచారణ జరిపిన సందర్భంలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది.
సెక్యురిటీ గార్డుతో బాధితురాలి వెళ్లినట్లుగా పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్న వేళ బయటకు రావటంతో కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి.

దీంతో.. సెక్యురిటీ గార్డుల్ని విచారించే సమయంలో.. సీసీ కెమేరా ఫుటేజ్ లో కనిపించిన విజయ్ ను తమదైన రీతిలో విచారించగా.. ఆమెను అత్యాచారం చేసినట్లుగా సెక్యురిటీ గార్డు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇది అత్యాచారమా? ఇష్టపడి వెళ్లిందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. దీనిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. గడిచిన కొద్ది రోజులుగా బాధితురాలి సోదరి కనిపించకుండా పోవటం తెలిసిందే.

దీంతో ఆమెను గుర్తించటం కోసం భారీ ఎత్తున పోలీసు టీంలు వెతికిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ రోజు ఆమెను హిమాయత్ నగర్ లోని నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె నోరు విప్పితే ఎన్నో సందేహాలకు సమాధానాలు లభిస్తాయని చెబుతున్నారు.

Tags: gang rape in gandhi hospitalno gang rape at gandhi hospital?police enquirysecunderabad gandhi hospitalshocking facts revealed
Previous Post

గోరంట్లకు చంద్రబాబు ఫోన్…ఏం మాట్లాడారంటే…

Next Post

కరాచీలో బాంబు దాడి? పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి?

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

కరాచీలో బాంబు దాడి? పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra