• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కాబోయే భ‌ర్త‌కు కారును కానుక‌గా ఇచ్చిన శోభా శెట్టి.. ఖ‌రీదెంతంటే?

admin by admin
June 22, 2024
in Movies
0
0
SHARES
101
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు బుల్లితెరపై మెగా హిట్ అయిన సీరియల్స్ లో కార్తీక దీపం ముందు వరుసలో ఉంటుంది. ఈ సీరియల్ లో మోనిత అనే లేడీ విలన్ గా నటించి తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటి శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తో శోభా శెట్టి బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా కూడా అడుగుపెట్టి సందడి చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఓ ఇంటిది అయ్యేందుకు రెడీ అవుతుంది. తన కోస్టార్ యశ్వంత్ తో గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న శోభా శెట్టి.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల గ్రాండ్ గా వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో వీరి వివాహ వేడుక జరగబోతోంది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉండేందుకు హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఎంగేజ్మెంట్ అనంత‌రం ఆ ఫ్లాట్ లోకి గృహప్రవేశం కూడా చేశారు.

అదంతా పక్కన పెడితే.. తాజాగా కాబోయే భర్త యశ్వంత్ కు శోభ శెట్టి ఓ కారును కానుకగా ఇచ్చింది. తాజాగా యశ్వంత్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శోభా శెట్టి బీస్ట్ ఎక్స్ యూవీ 700 కారును కొనుగోలు చేసి యశ్వంత్ కు బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక మార్కెట్లో శోభ శెట్టి కొనుగోలు చేసిన కారు ఖరీదు రూ. 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: Beast xuv 700 carBigg BossKarthika DeepamLatest newsShobha ShettyTelevision ActressTelugu NewsTollywoodYashwanthYashwanth Birth Day
Previous Post

గుండెలు పిండేస్తున్నహీరో సూర్య లేఖ !

Next Post

45 కోట్ల‌ బడ్జెట్ పెడితే.. రూ. 70 వేలు వ‌చ్చాయా.. అదేం సినిమా రా బాబు

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post

45 కోట్ల‌ బడ్జెట్ పెడితే.. రూ. 70 వేలు వ‌చ్చాయా.. అదేం సినిమా రా బాబు

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra