• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెయ్యి కార్లతో షర్మిల ర్యాలీ !

లేడీ డాన్ ముద్ర కోసం షర్మిల ప్రయత్నం

NA bureau by NA bureau
April 7, 2021
in Politics, Telangana, Trending
0
షర్మిల, జగన్
0
SHARES
392
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాస్ ని ఆకట్టుకోవడంలో వైఎస్ కుటుంబానికి మంచి ఐడియాలుంటాయి. అన్నతో శత్రుత్వం అన్న రసవత్తర డ్రామాలో భాగంగా తెలంగాణలో కూడా ఆ కుటుంబం రాజకీయంగా పాగా వేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణలోని రాజకీయ శూన్యాన్ని బలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్న షర్మిల ముందుగా తమ కుటుంబ రాజకీయాలకు పట్టున్న ప్రాంతాలపైనే దృష్టిపెట్టారు. ఖమ్మం సభలో పార్టీ ప్రకటన అధికారికంగా చేయనున్న షర్మిల అది చరిత్రలో నిలిచిపోయేలా హడావుడి చేయనున్నారు.

1000 కార్లతో హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి ఖమ్మం లోని బహిరంగ సభా స్థలికి భారీ ర్యాలీ తీయనున్నట్టు తెలిసి వచ్చింది. భారీ ఎత్తున జాతీయ, స్థానిక మీడియాల్లో, సోషల్ మీడియాల్లో కవరేజీ కోసం షర్మిల ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, సాధారణంగా లేడీ నాయకత్వం అంటే ఉండే ఒక చిన్నచూపు పోగొట్టుకోవడానికి ఒక లేడీ డాన్ మానియాను క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వెయ్యి కార్ల ర్యాలీ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ర్యాలీ ఐడియా చెల్లెలిని భారీగా లాంచ్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ సలహాతో జగన్ వేసిన ప్లాన్ అని పార్టీ వర్గాల సమాచారం.

Tags: SharmilaTelanganaYS familyys sharmila
Previous Post

స‌జ్జ‌ల లేఖ‌కు విజ‌య‌మ్మ ఎండార్స్‌మెంట్‌.. వైసీపీలో సంచ‌ల‌నం!

Next Post

అమ్మతోనే అరంగేట్రం… షర్మిల బ్రహ్మాస్త్రం

Related Posts

ఇంట్లోనే మాస్కు పెట్టుకునే పాపిష్టి రోజులు వచ్చేశాయ్
Around The World

ఇంట్లోనే మాస్కు పెట్టుకునే పాపిష్టి రోజులు వచ్చేశాయ్

April 16, 2021
ఈటెల అడిగిన దానికి కేంద్రం ఓకే అంటే.. ఎంత మొనగాడు అవుతాడంటే?
Telangana

ఈటెల అడిగిన దానికి కేంద్రం ఓకే అంటే.. ఎంత మొనగాడు అవుతాడంటే?

April 16, 2021
థూ.. వీళ్ల బెట్టింగులు తగలెట్టా.. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారే?
Telangana

థూ.. వీళ్ల బెట్టింగులు తగలెట్టా.. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారే?

April 16, 2021
శానిటైజర్లకు ‘బాహుబలి’…ఒక్కసారి స్ప్రే చేస్తే 24 గంటల రక్షణ
Trending

శానిటైజర్లకు ‘బాహుబలి’…ఒక్కసారి స్ప్రే చేస్తే 24 గంటల రక్షణ

April 16, 2021
పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్…అఫీషియల్
Top Stories

పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్…అఫీషియల్

April 16, 2021
జగన్ కు ఇదే చివరి చాన్స్ కావాలి… సాగనంపండి
Trending

తిరుపతి పోలింగ్ కు ముందు రోజు వైసీపీకి డబుల్ షాక్

April 16, 2021
Load More
Next Post
వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిళ

అమ్మతోనే అరంగేట్రం... షర్మిల బ్రహ్మాస్త్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ‘తానా’ ఎన్నికల్లో చివరి అంకం
  • నరేన్ టీం-శనివారం ఏప్రిల్ 17th  బే ఏరియా పర్యటన 
  • ఇంట్లోనే మాస్కు పెట్టుకునే పాపిష్టి రోజులు వచ్చేశాయ్
  • ఈటెల అడిగిన దానికి కేంద్రం ఓకే అంటే.. ఎంత మొనగాడు అవుతాడంటే?
  • థూ.. వీళ్ల బెట్టింగులు తగలెట్టా.. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారే?
  • 3 రాష్ట్రాల్లోనే లక్ష కేసులు…పాలకుల చేతకానితనానికి సామాన్యులే బలి
  • అమెరికన్ మీడియా ఆశ్చర్యం 
  • బ్రాహ్మణ సోదరులకు తెలుగుదేశం నేత బుచ్చి రాంప్రసాద్ బహిరంగ లేఖ
  • శానిటైజర్లకు ‘బాహుబలి’…ఒక్కసారి స్ప్రే చేస్తే 24 గంటల రక్షణ
  • జూమ్ మీటింగ్ లో నగ్నంగా ప్రత్యక్షమైన ఎంపీ…వైరల్
  • పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్…అఫీషియల్
  • తిరుపతి పోలింగ్ కు ముందు రోజు వైసీపీకి డబుల్ షాక్
  • మీ బండికి ఇవి లేకున్నా.. కేసులు బుక్ చేయొచ్చు
  • రెండోరోజు కొనసాగుతోన్న వైఎస్ షర్మిల దీక్ష
  • సోయతప్పిన షర్మిల…సోయలేని మీడియా…నెటిజన్ల సెటైర్లు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds