• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇందుమూలంగా చెప్పేదేమంటే..

admin by admin
August 9, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
310
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారీ అంచనాలతో పాటు.. మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారువారి పాట చిత్రానికి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఒక నిమిషం పదిహేడు సెకన్ల నిడివి ఉన్న ఈ చిట్టి వీడియోను  పద్నాలుగు సెకన్ల ముందే ‘సర్కారు వారి పాట’ టైటిల్ కార్డు పెట్టేసి ముగించేశారు.

సూపర్ స్టార్ మహేశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇచ్చేసింది ‘సర్కారు వారి పాట’ టీం.

సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో.. మహేశ్ మరింత యంగ్ గా కనిపించటం ఒక ఎత్తు అయితే.. యాక్షన్.. రొమాంటిక్ తో పాటు.. హీరోయిన్ లవ్ ట్రాక్ తో అదరగొట్టేశారని చెప్పాలి.

‘ఇందుమూలంగా యావన్మది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా..’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే డైలాగ్ తో ఈ స్పెషల్ వీడియో మొదలవుతుంది.

‘ఇఫ్ యూ మిస్ ది ఇంట్రస్ట్ యు విల్ గెట్ ద డేట్’ అంటూ మహేశ్ చెప్పే డైలాగుతో యాక్షన్ సీన్ ను చూపించిన ఈ వీడియోలో.. అంతలోనే.. అంతకు మించి అన్నట్లుగా.. కీర్తి సురేశ్ మహశ్ బాబుకు హారతి ఇస్తూ.. ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయటం మాత్రం మర్చిపోకండి’ అంటూ అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయ్యే సీన్ ను రిలీజ్ చేశాడు.

ఈ సందర్భంగా కీర్తి నోటి నుంచి వచ్చే డైలాగ్ మాడ్యులేషన్.. ఆమె ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకునేలా ఉంది.
చివరి సీన్ గా.. కీర్తిసురేశ్ జడ నిండా మల్లెపూల మాల పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే.. మహేశ్ కు మాత్రమే సాధ్యమయ్యే టిపికల్ మాడ్యులేషన్ తో.. ‘ఐదారు మూరలు ఉండవు’ అంటూ పలికిన డైలాగ్ తో ఈ స్పెషల్ వీడియో ముగుస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 13న విడుదలయ్యే సర్కారు వారి పాట తాజా వీడియో.. ఈ సినిమా మీద అంచనాల్నిమరింత పెంచేలా ఉంది.

మహేశ్ అభిమానులకు ఈ వీడియోఫుల్ మీల్ గా మారుతుందని చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏదైనా లోటు అంటే.. మొత్తం 1.17నిమిషాల వీడియోలో చివరి పద్నాలుగు సెకన్లు టైటిల్ కార్డు పెట్టే కన్నా.. ఇంకో సీన్ పెట్టి ఉంటే మరింత బాగుండేదని ఫ్యాన్స్ ఫీలయ్యే చాన్సులే ఎక్కువ.

https://www.youtube.com/watch?v=2cVu7KZxW3c&t=74s&ab_channel=MythriMovieMakers

Tags: Keerthy Sureshmahesh babuParasuram PetlaSarkaru Vaari Paata Birthday BlasteThaman STollywood
Previous Post

ఇన్ స్టాలో ఆ హీరోయిన్ న్యూడ్ పిక్స్.. తర్వాతేమైందంటే?

Next Post

Radhika Venugopal Sadhika Photos: ఈ ఆంటీ భలే హాటు గురూ

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

Radhika Venugopal Sadhika Photos: ఈ ఆంటీ భలే హాటు గురూ

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra