• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ స‌మావేశం

admin by admin
February 20, 2022
in NRI, Trending
0
0
SHARES
439
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇండియా- శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఆధ్వ‌ర్యంలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని వ్యాపార‌, ప‌ర్యాట‌క‌, సాంకేతిక రంగాల్లో అవ‌కాశాల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా డ‌యాస్పోరా 4 డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అండ్ తెలంగాణ పేరుతో కాన్సుల్ జ‌న‌ర‌ల్ ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్టివ్ సెష‌న్ నిర్వ‌హించారు.

కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ నాగేంద్ర ప్ర‌సాద్, డిప్యూటీ కాన్సుల్ జ‌న‌ర‌ల్ రాజేష్ నాయక్ మరియు కాన్సుల్ ఐపీఎస్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్ తో స‌హా చాలా మంది ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. తెలుగు రాష్ట్రాలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయ‌ని ఆ వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ రాష్ట్రాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాపార‌, ప‌ర్యాట‌క‌, సాంకేతిక రంగాల్లో అవ‌స‌ర‌మైన తోడ్పాటు అందించాల‌ని నిర్ణ‌యించారు. ఆయా రంగాల్లో ఉన్న అవ‌కాశాల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అందులో తెలుగు సంత‌తికి చెందిన 50 మంది ప్రముఖ వ్య‌క్తులు పాల్గొన్నారు.

డాక్ట‌ర్ నాగేంద్ర ప్ర‌సాద్‌తో పాటు కాక‌తీయ సాండ్‌బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు రాజురెడ్డి, ఏపీ ప్ర‌భుత్వ‌, నార్త్ అమెరికా మాజీ ప్ర‌త్యేక ప్ర‌తినిధి జ‌య‌రామ్ కోమ‌టి, యాంక‌ర్ వాలీ పార్ట్‌న‌ర్స్ ప్రిన్సిప‌ల్ సిద్ధార్థ లక్కిరెడ్డి, సిలికాన్ ఆంధ్ర యూనివ‌ర్సీటీ ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభోట్ల‌, ప‌సిఫిక్‌, ఏఏపీఐ ప్రాంతీయ డైరెక్ట‌ర్ సుజీత్ పున్నం, గ్లోబ‌ల్ ఇండ‌స్ట్రీ అన‌లిస్ట్స్ వ్య‌వ‌స్థాప‌కుడు రామ్‌రెడ్డి, హై5 యూత్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు రాధాకృష్ణ‌న్ సుంద‌ర్‌,  ఫాల్క‌న్ఎక్స్ సహ వ్య‌వ‌స్థాప‌కుడు బీవీ జ‌గ‌దీశ్‌,  బే ఏరియా తెలుగు సంఘం స‌ల‌హా బోర్డు ప్ర‌తినిధి డాక్టర్ రమేష్ కొండా, తెలంగాణా కల్చరల్ అసోసియేషన్ వ్య‌వ‌స్థాప‌కుడు  విజయ్  చావా,   ఏపిఎన్ఆర్‌టీ సొసైటీ బే ఏరియా ప్రతినిధి వెంకట రెడ్డి మరియు  స్థానిక సమాజ సేవలో ఉన్న ప్రముఖులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

తెలుగు క‌మ్యూనిటీ లో ఆందరికి పరిచయం ఉన్న  శ్రీమతి విజ‌య అసూరి అత్యంత ఓర్పుతో, నేర్పుతో  ఈ స‌మావేశాన్ని న‌డిపించారు.

Tags: sanfrancisco indian consulatesTelugu states
Previous Post

అవన్నీ గాలివార్తలేనంటోన్న రాం చరణ్

Next Post

పవన్ గేమ్ అదుర్స్… కేటీఆర్ తో వైసీపీకి ఝలక్

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post

పవన్ గేమ్ అదుర్స్... కేటీఆర్ తో వైసీపీకి ఝలక్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra