భాగ్యనగరానికి మరో మణిహారంగా మారనున్న `ఫార్మా సిటీ`.. ప్రభావంతో రియల్ ఎస్టేట్ పుంజుకోనుందని.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్థలాలకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సమూహ ప్రాజెక్ట్స్ .ఎండీ మల్లికార్జున్ కుర్రా. ప్రభుత్వం చాలా ముందుచూపుతో వ్యవహరిస్తూ.. ప్రపంచస్థాయి కంపెనీలను ఆహ్వానిస్తున్న కారణంగా.. హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడం ఖాయమని వెల్లడించారు.
ప్రతిష్టాత్మకంగా..
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ఫార్మా సిటీ(కారిడార్)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వా\స్తవానికి ఐటీకి కేంద్రం గా ఉన్న హైదరాబాద్.. ఫార్మా కంపెనీలకు కూడా కీలకంగా ఉంది. దేశంలోని బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా ఒక్క భాగ్యనగరానిదేనంటే అతిశయోక్తికాదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఫార్మా హబ్‌గా మార్చేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోంది. తద్వారా.. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న పేరును మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సమూహ ప్రాజెక్ట్స్ ఎం.డీ మల్లికార్జున్ కుర్రా పేర్కొన్నారు.
19 వేల ఎకరాల్లో..
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మా సిటీ కంపెనీ.. హైదరాబాద్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. దీనికిగాను ఏకంగా 19,333 ఎకరాలను కేటాయించా రు. యాచారం, ముచ్చర్ల, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలో విస్తరించిన ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం భారీ అంచనాలే వేసుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. దీని చుట్టూ.. 30 కిలో మీటర్ల పరిధిలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుందని.. మల్లికార్జున్ కుర్రా వివరించారు.
హైటెక్ సిటీ రేంజ్లో..
ఫార్మా సిటీ ఏర్పాటుకానున్న యాచారం సహా చుట్టుపక్కల మండలాలు.. త్వరలోనే హైటెక్ సిటీ రేంజ్‌కు చేరతాయని.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సమూహ ప్రాజెక్ట్స్ ఎం.డీ మల్లికార్జున్ కుర్రా వివరించారు. ఒకప్పుడు మాదాపూర్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుతో కొండాపూర్, గచ్చిబౌలి ఎలాగైతే డెవలప్ అయ్యాయో.. అదేవిధంగా ఫార్మాసిటీ పూర్తయితే.. యాచారం సహా చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలో రూపు రేఖలు సమూలంగా మారిపోవడంతోపాటు.. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని పేర్కొన్నారు.
ఇక్కడే మరిన్ని ప్రాజెక్టులు..
రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న యాచారం ప్రాంతం.. ఇప్పటికే ప్రతిపాదిత.. అమెజాన్ డేటా సెంటర్, ఎలిమినేడు ఎయిరోస్పేస్, ఆదిభట్ల ఐటీ హబ్, ఇబ్రహీంపట్నం బీడీఈఎల్ కంపెనీలకు చేరులో ఉంది. దీంతో యాచారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సమూహ ప్రాజెక్ట్స్ ఎం.డీ మల్లికార్జున్ కుర్రా అంచనా వేస్తున్నారు.
ధరలు.. `డబుల్`
ఫార్మాసిటీ ప్రకటనతో ఇప్పటికే యాచారం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఇటీవల వరకు ఎకరం భూమి 75 లక్షల నుంచి 80 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా డబుల్ ధరలు పలుకుతున్నాయి. అయితే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మల్లికార్జున్ కుర్రా.
పెట్టుబడి వెంటనే రెట్టింపు
ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వేగవంతమైన ప్రణాళిక.. ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. దీంతో ఇక్కడి భూములపై పెట్టుబడులు పెట్టేవారికి అత్యంత తక్కువ సమయం లోనే రెట్టింపయ్యే అవకాశం ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సమూహ ప్రాజెక్ట్స్ ఎం.డీ మల్లికార్జున్ కుర్రా తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబం సొంతగా ఇల్లు కొనుగోలు చేసుకుని.. సమూహానికి దూరంగా ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఫార్మాసిటీ పరిధిలో రియల్ ఎస్టేట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
Unquestionably believe that which you said. Your favorite justification seemed
to be on the net the simplest thing to be aware of. I say to you, I certainly get irked while
people consider worries that they just don’t know about.
You managed to hit the nail upon the top and defined
out the whole thing without having side-effects , people
can take a signal. Will likely be back to get more. Thanks
Thanks for the suggestions you are sharing on this weblog. Another thing I would like to say is that getting hold of duplicates of your credit rating in order to scrutinize accuracy of each detail is one first action you have to carry out in credit score improvement. You are looking to clean your credit profile from dangerous details flaws that ruin your credit score.
I am not sure where you are getting your info, but good topic. I needs to spend some time learning more or understanding more. Thanks for fantastic info I was looking for this information for my mission.
Hi there very cool site!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your site and take the feeds additionally?I’m glad to search out so many helpful information here within the publish, we want work out extra techniques in this regard, thanks for sharing. . . . . .
I have read several just right stuff here. Definitely value bookmarking for revisiting. I wonder how so much attempt you set to create this kind of wonderful informative website.
Its like you learn my mind! You appear to understand a lot about this, such as you wrote the ebook in it or something. I think that you could do with some to power the message home a little bit, however instead of that, that is magnificent blog. A fantastic read. I’ll certainly be back.
Generally I do not learn post on blogs, however I wish to say that this write-up very pressured me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice post.
Spot on with this write-up, I actually suppose this web site wants far more consideration. I?ll most likely be once more to read much more, thanks for that info.
After research a few of the blog posts on your web site now, and I truly like your means of blogging. I bookmarked it to my bookmark website record and will be checking again soon. Pls take a look at my site as properly and let me know what you think.
Great post. I used to be checking continuously this weblog and I am impressed! Very useful info specially the remaining phase 🙂 I maintain such info much. I used to be looking for this particular info for a long time. Thank you and best of luck.
I have figured out some important matters through your blog post post. One other thing I would like to convey is that there are many games in the marketplace designed particularly for preschool age small children. They include things like pattern acceptance, colors, animals, and designs. These commonly focus on familiarization rather than memorization. This helps to keep children and kids engaged without having the experience like they are studying. Thanks