• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత కు ఇక ఇలాంటివి కష్టమే

admin by admin
September 3, 2023
in Movies
0
0
SHARES
160
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒకప్పుడు ప్రేమకథలకు బాగా సూటయ్యే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది సమంత. ఆమెకు మంచి పేరు తెచ్చిందే ‘ఏమాయ చేసావె’ అనే లవ్ స్టోరీ. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసినప్పటికీ.. హృద్యమైన ప్రేమకథలకు ఆమెకు మంచి ఛాయిస్‌గా ఉండేది. మాస్ సినిమాలు చేస్తూనే ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, అఆ, మజిలీ లాంటి ప్రేమకథా చిత్రాలతో ఆమె మెప్పించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి పెద్ద సినిమాల్లో సైతం సున్నితమైన పాత్రలతో ఆకట్టుకుంది.

కానీ గత కొన్నేళ్లలో సమంత ఇమేజ్ బాగా మారిపోయింది. యుటర్న్, యశోద లాంటి సినిమాల్లో.. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌లో సమంత రఫ్ అండ్ టఫ్ రోల్స్ చేయడం.. తన లుక్స్‌లో కూడా సున్నితత్వం పోవడంతో ఆమె ప్రేమకథలకు సూట్ కాని పరిస్థితి వచ్చింది. పెళ్లి.. విడాకుల వ్యవహారం, వయసు పెరగడం, అనారోగ్యం కూడా ఆమెను ప్రేక్షకులు చూసే కోణంలో మార్పు తీసుకొచ్చాయి.

ఇవన్నీ కలిసి ‘ఖుషి’ లాంటి ప్రేమకథలో సమంతను ప్రేక్షకులు అంగీకరించలేకపోతున్నారు. ఓవైపు విజయ్ దేవరకొండ చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంటే తన పక్కన సమంత సూట్ కాలేదనిపించింది. తన లుక్స్ సహజంగా లేవు. సీజీ వర్క్ ద్వారా కరెక్షన్లు జరిగిన విషయం తెర మీద స్పష్టంగా తెలిసిపోయింది. ప్రేమకథా చిత్రాల్లో కథానాయికను చూసి హీరోలో ఎలా ఆరాధన భావం కలుగుతుందో కుర్రాళ్లలో కూడా అలాంటి ఫీలింగ్ కలగాలి. హీరో హీరోయిన్ని చూసి మైమరిచిపోతుంటే.. తపించి పోతుంటే అది కన్విన్సింగ్‌గా అనిపించాలి.

కానీ ‘ఖుషి’లో సమంతను చూస్తే ఆ పీలింగ్ ప్రేక్షకులకు కలగలేదు అన్నది వాస్తవం. ఇందులో సమంతను విమర్శించడానికేమీ లేదు. ఒక్కో వయసులో ఒక్క తరహా పాత్రలే చేయాలి. ఒక వయసు దాటాక, ఇమేజ్ మారాక గతంలో చేసిన పాత్రలు సూట్ కావు. సమంత పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఇక నుంచి ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న ప్రేమకథల జోలికి సమంత వెళ్లకపోతేనే బెటర్.

Tags: heroine samantha ruth prabhukushi movielove stories
Previous Post

నన్నేం పీకలేరు..ఆ నోటీసులపై చంద్రబాబు కామెంట్స్

Next Post

తెలంగాణాలో ఈ డిక్లరేషన్ పనిచేస్తుందా ?

Related Posts

Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
India

ఆర్సీబీ విజ‌యం.. ఎగిరి గంతేసిన ప్ర‌శాంత్ నీల్‌.. అల్లు అయాన్ క‌న్నీళ్లు!

June 4, 2025
Movies

క్ష‌మాప‌ణ‌లు…క‌మ‌ల్‌ కు హైకోర్టు ఆదేశం

June 3, 2025
Movies

వీరమల్లు.. వాయిదానే మంచిదా?

June 3, 2025
Rana naidu huge hit
Movies

రానా నాయుడు.. ఈసారి జాగ్రత్త పడ్డాడు

June 3, 2025
Load More
Next Post

తెలంగాణాలో ఈ డిక్లరేషన్ పనిచేస్తుందా ?

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra