• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత ఇలా మారిపోయింది ఏంటి?

admin by admin
October 28, 2022
in Movies, Top Stories
0
0
SHARES
251
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినీ రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. అందుకే ఇక్కడ తమ రంగుల కలలను నిజం చేసుకోవడానికి చాలామంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించేందుకు ఎంతోమంది యువతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే, హీరోయిన్ గా రాణించేందుకు అందంతోపాటు అభినయం కూడా ముఖ్యమే. కానీ, ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ ప్రకారం అందానికే ఒకింత ప్రాధాన్యతను ఇస్తున్నారు.

దీంతో, హీరోయిన్లు పర్ఫెక్ట్ గా మారిపోయి తమ ముఖంలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకునేందుకు, తమ శరీరాకృతిలో చిన్న చిన్న మార్పులను చేయించుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని రీతిలో ఉన్న సమంత ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అయితే, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులతో సమంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసమే సమంత ఈ కొత్త లుక్ లో కనిపిస్తోందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఆ సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్ళిన సమంత పనిలో పనిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారవ్వాలని చూస్తోందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ విషయంపై సమంత క్లారిటీ ఇస్తే గాని అసలు సంగతి ఏంటి అనేది వెల్లడి కాదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక, సమంతతోపాటు హీరోయిన్ కాజల్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఆమె ముఖంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు.

Tags: plastic surgerysamanthasamantha ruth prabhuviral photoyashoda movie
Previous Post

పక్షికి విముక్తి… మస్క్ కూత మొదలైంది

Next Post

ట్విట్టర్ పై మస్క్ ముద్ర…షాక్ లు తప్పవట

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Load More
Next Post

ట్విట్టర్ పై మస్క్ ముద్ర...షాక్ లు తప్పవట

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra