• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్‌ను ముంచేస్తున్న సాక్షి మీడియా?

admin by admin
March 11, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
930
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇప్పుడు ఇండియాలో దాదాపుగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వర్గం మీడియా అనుకూలంగా ఉంటోంది. అందులో కొన్ని ఓపెన్‌గా ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తుంటాయి. కొన్ని పరోక్ష మద్దతు ఇస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఈ అనుకూల మీడియాతోనే ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంటుంది. స్వామి భక్తిని చాటుకునే క్రమంలో ఈ మీడియా సంస్థలు చేసే అతి వల్ల వాటి వెనుక ఉన్న రాజకీయ నాయకులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంటుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అని వైసీపీ వాళ్లు ఆరోపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఇటీవల తన ‘కొత్తపలుకు’లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్ల పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకి.. జనసేనకు మధ్య పెద్ద అగాథమే తయారైంది. ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్‌కు సాక్షి మీడియా ఇంతకంటే పెద్ద నష్టమే చేసేలా కనిపిస్తోంది.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి జగన్‌కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో సాక్షి మీడియాలో వచ్చిన ఓ కథనం సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్‌ లాగా మారిపోయింది. జగన్‌ను పొగిడితే పొగడొచ్చు కానీ.. ఆ కథనంలో వ్యాఖ్యానాలు మరీ శ్రుతి మించి కామెడీగా మారాయి. మొత్తంగా ఈ కథనం జగన్‌కు చేసిన మేలు కంటే చెడే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడేమో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు కూడా జగన్‌ కొంప ముంచేలా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని జనాలను నమ్మించే క్రమంలో సాక్షి మీడియా హద్దులు దాటిపోతోంది. ఈ కేసులో పరిణామాలు.. విచారణలో వెలుగు చూసిన నిజాలు అవినాష్‌కు కేసుతో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తేటతెల్లం చేశాయి. కానీ అతను మాత్రం చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ.. ఆయన అక్రమ సంబంధాల గురించి మాట్లాడడమే కాక ఆయన పిల్లలే చంపేసినట్లుగా దారుణమైన ఆరోపణలు చేశాడు. దీన్ని సాక్షి మీడియా బాగా హైలైట్ చేస్తోంది.

టీవీ ఛానెళ్లలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఈ విషయాల్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. ఐతే కేసులో పూర్తిగా ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్న అవినాష్.. డెస్పరేషన్లో చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు జనాలకు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ విషయంలో సాక్షి మీడియాతో పాటు వైసీపీ సోషల్ మీడియా టీం చేస్తున్న అతి వల్ల జనాలకు మరింతగా సందేహాలు బలపడి జగన్ మీద వ్యతిరేకత పెంచేలా కనిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగినపుడు సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా జగన్‌కు ఎంతగా ఉపయోగపడ్డాయో, ఆయనకు రాజకీయ ప్రయోజనం చేకూరేలా చేశాయో.. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా జగన్‌‌కు చేటు చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: damaging jagansakshi mediasakshi paperycp
Previous Post

హవ్వ.. వెంకీ నోట ఇలాంటి డైలాగులా?

Next Post

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
Load More
Next Post

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra