• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బెడ్రూంలోకి వచ్చేయండి..మీడియాపై హీరో సెటైర్

admin by admin
March 4, 2023
in Movies
0
0
SHARES
124
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు కష్టాలు పెరిగాయి. వారి ప్రైవసీ తగ్గింది. వారెక్కడకు వెళితే.. అక్కడ తిష్టవేసే ఫోటోగ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లతో వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటేస్తున్నా ఫోటోగ్రాఫర్లతో వారి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. తమ ప్రైవేటు జీవితాల్లోకి చొచ్చుకొస్తున్న వారి తీరుపై కొన్నిసార్లు అసహనాన్ని.. మరికొన్నిసార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసహనాన్ని సైతం అందంగా చెప్పే టాలెంట్ అందరిలో ఉండదు. అలాంటి కళ తనలో చాలానే ఉందన్న విషయాన్ని తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ చెప్పేశారు.

తాజాగా వారిద్దరూ పార్టీకి వెళ్లటం.. లేట్ నైట్ లోపలకు వెళుతున్న వారిని.. ఫోటో.. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెడుతున్న ఫోటోగ్రాఫర్లపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. బెడ్రూంలోకి వచ్చేయండన్న మాటతో ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. .ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. మలైకా అరోరా తన తల్లి 70వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. దీనికి పలువురు సినీనటుల్ని ఆహ్వానించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీఫుల్ జంట సైఫ్ అలీఖాన్.. కరీనా కపూర్ లు వెళ్లారు. పార్టీ నుంచి తిరిగి వచ్చి.. ఇంటికి వచ్చేసిన వీరిని అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్లు.. వెంబడిస్తూ.. ఒక్క ఫోటో.. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టేశారు.

ఇంట్లోకి వెళుతున్న సైఫ్ వారి మాటలకు.. ఓ పని చేయండి బెడ్రూంలోకి వచ్చేయండంటూ తన అసహనాన్ని కాస్తంత నెమ్మదిగా చెప్పారు. దీనికి ఒక ఫోటో గ్రాఫర్ స్పందిస్తూ.. సార్.. మీరంటే మాకిష్టం అంటూ వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే బదులిచ్చిన సైఫ్.. మీరంటే మాకెంతో ఇష్టమంటూనే లోపలకు వెళ్లారు. బెడ్రూంలోకి రండంటూ సైఫ్ అన్న మాటలకు కరీనా కపూర్ చిన్నగా నవ్వటం వీడియోలో కనిపిస్తుంది. తనకున్న అసహనాన్ని ఆగ్రహంతో కాకుండా అందంగా చెప్పటం.. దానికి ఫోటోగ్రాఫర్ స్పందించిన తీరు ఈ వీడియో వైరల్ గా మారింది. ఏమైనా సెలబ్రిటీలకు ఉండే చిరాకులు ఎంతలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఈ వీడియోను చెప్పొచ్చు.

#saifalikhan #KareenaKapoorKhan Ek Kaam Kariyega Hamare Bedroom me Aaiye ❤️ @viralbhayani77 pic.twitter.com/XXJVhSz4kP

— Viral Bhayani (@viralbhayani77) March 3, 2023

Tags: bedroomkareena kapoorMediasaif ali khansatire
Previous Post

హీరోయిన్లనే పట్టేసిన ఖతర్నాక్ !!

Next Post

జగన్ అక్రమాస్తుల్లో వైవీ సుబ్బారెడ్డికి వాటా?

Related Posts

Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Movies

పెద‌కాపు డేరింగ్ డెసిష‌న్‌

September 25, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Movies

కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా

September 23, 2023
Movies

నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

September 21, 2023
Rana Daggubati, Suresh Babu, Venkatesh Daggubati
Top Stories

చంద్ర‌బాబు అరెస్టుపై ద‌గ్గుబాటి సురేష్ హాట్ కామెంట్స్‌

September 19, 2023
Load More
Next Post

జగన్ అక్రమాస్తుల్లో వైవీ సుబ్బారెడ్డికి వాటా?

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra