వివేకానంద రెడ్డి మర్డర్ కేసు హంతకులపై ఏపీ జనంలో అందరికీ పలు అనుమానాలున్నాయి.
దీనికి వైసీపీ పార్టీ రాసిన అబద్ధాలు, చెప్పిన అబద్ధాలు ప్రధాన కారణం.
1
హత్య జరిగిన ఉదయం దానిని గుండెపోటు అని సాక్షి టీవీ, సాయిరెడ్డి ప్రకటించాయి.
2
హత్య జరిగిన రోజు మధ్యాహ్నం… అది హత్యగా అందరికీ తెలిసిపోయింది.
3.
ఎన్నికల ముందు కేసును సీబీఐకి ఇవ్వాలని జగన్ కోర్టుకు వెళ్లాడు.
4.
జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కేసుల్లో టకటకా అరెస్టులు చేసిన జగన్ సర్కారు ఈ కేసులో ఏ అరెస్టు చేయలేదు.
5.
జగన్ యుటర్న్ తీసుకుని కేసును సీబీఐకి ఇవ్వద్దు అని హైకోర్టును కోరాడు.
6.
జగన్ సర్కారుపై నాకు నమ్మకం లేదు, కేసును సీబీఐకి ఇవ్వండి అని జగన్ చెల్లెలు సునీత కోర్టును కోరడంతో కేసు సీబీఐకి వెళ్లింది.
7.
తర్వాత సీబీఐకి ఏపీ సర్కారు సహకరించడం లేదన్న వార్తలు వచ్చాయి.
8.
వివేకా మర్డర్ కేసులో తాజాగా అవినాష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
9.
సాక్షి పేపరు ఈ వార్తను ట్విస్ట్ చేసి కోర్టుపై అనుమానాలు వ్యక్తంచేసింది. లోపల పేజీల్లో మాత్రమే చిన్నగా ఈ వార్తను ఇచ్చింది.
10
జనానికి ఇపుడు అసలు ఈ మర్డర్ ఎవరు చేశారో క్లారిటీ వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆ రోజు చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు అబద్ధాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.