స్వచ్చందంగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను చెబుతున్నారు.
వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను వెలిబుచ్చితే మరి గవర్నమెంటు ఈ రీతిగా ఓ నలుగురిని లోపల వేస్తే అందరి నోళ్లు మూయించొచ్చు అనుకుంటోంది
ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ పె్టుకుని ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వేళ ప్రభుత్వ దురుద్దేశంతో చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కేసులు పెడుతోంది.
అయ్ బాబోయ్ ఈ మాటలన్నీ మే ము అన్నవి కాదు… మన విజయసాయిరెడ్డి గారు అన్నవి.
జగన్ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎలా భయభ్రాంతులకు గురిచేస్తుందో సాయిరెడ్డి మాటల్లో వినండి.
స్వచ్ఛందంగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశ్నిస్తున్న వారిలో ఒక నలుగురుని అరెస్టు చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడి పోతారు అని తప్పుడు కేసులు బనాయిస్తున్నారా????@ysjagan & @VSReddy_MP pic.twitter.com/BFPNXoFAOV
— Voice Of TDP (@Voice_of_Tdp) May 19, 2021
అసలు ఈరోజు జగన్ సర్కారు ఏం చేసిందంటే…
అలా అయితే నువ్వు ప్రతిరోజు @ncbn గారిమీద, @naralokesh గారిమీద ఇతర @JaiTDP నాయకుల మీద నువ్వు పెట్టె అత్యంత వ్యంగ్యమైన, పోస్ట్స్ కు నీమీద ఎన్ని కేసులు పెట్టి ఎన్నిసార్లు అరెస్టు చెయ్యాలి @VSReddy_MP తొందరపడకు టైం వస్తుంది @iTDP_Official @iTDPPolavaram @JayGalla @RamMNK @Ravi_4545 pic.twitter.com/DcxatNXeYQ
— Dr Dasari Syam Chandra Seshu (@DrDasariSyamCh1) May 19, 2021