• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సాయిధరమ్ తేజ్ కొత్త అవతారం… పేరు ఎందుకు మార్చాడంటే

NA bureau by NA bureau
March 9, 2024
in Movies, Top Stories, Trending
0
sai durga tej

sai durga tej

0
SHARES
173
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
sai durg tej with mother durga
sai durg tej with mother durga

మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ కెరీర్ కొంచెం ఒడుదొడుకులతో సాగుతోంది. అందుకు కేవలం తన సినిమాల సక్సెస్ రేట్ సరిగా లేకపోవడం మాత్రమే కారణం కాదు. ఆ మధ్య అతను రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడటం తన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ప్రమాదం తర్వాత రిలీజైన ‘రిపబ్లిక్’ సరిగా ఆడలేదు.

అనారోగ్యం నుంచి కోలుకున్నాక తేజు చేసిన ‘విరూపాక్ష’ ఘనవిజయం సాధించింది కానీ.. అందులో తేజు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. యాక్సిడెంట్ ఎఫెక్ట్ తనపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన ‘బ్రో’లోనూ తేజు కొంచెం ఇబ్బందిగానే కనిపించాడు. పైగా ఆ సినిమా నిరాశపరిచింది. దీని తర్వాత తేజు చేయాల్సిన ‘గాంజా శంకర్’కు ఏవో ఇబ్బందులు తలెత్తాయంటున్నారు. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.

ఈ లోపు తేజు కొత్త అవతారంలో మీడియా ముందుకు వచ్చాడు. అతను నిర్మాత అవతారం ఎత్తుతుండడం విశేషం. తన తల్లి విజయదుర్గ పేరు మీదుగా అతను ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ అనే సంస్థను మొదలుపెట్టాడు. ఈ సంస్థ పేరు మీద తీసిందే ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం. ఇది ఆల్రెడీ కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు, రివార్డులు కూడా గెలిచింది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్,గీతా ఆర్ట్స్,   గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్.. ఇలా చాలా బేనర్లున్నాయి.

వీటికి తోడు ఇప్పుడు తేజు ఆధ్వర్యంలో విజయదుర్గ ప్రొడక్షన్స్ మొదలైంది. ఈ బేనర్ మీద ఫీచర్ ఫిలిమ్స్ కూడా తీయబోతున్నాడు తేజు. ఇంకో విశేషం ఏంటంటే.. సాయిధరమ్ తేజ్ తన పేరును కూడా తల్లి పేరు కలిసి వచ్చేలా సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాడు.  అతను గతంలో సాయిధరమ్ తేజ్ నుంచి సాయితేజ్ అనే పేరు మార్చుకుని.. ఈ మధ్య మళ్లీ సాయిధరమ్ తేజ్‌గానే పేర్కొంటున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘సాయిదుర్గ తేజ్’గా తన పేరును మార్చుకున్నాడు.

Tags: mega familysai dharam tejsai durga tejTollywood
Previous Post

వైసీపీ జిత్తులకు ఎండ్ కార్డు ఈ పొత్తులు.. ఇదీ జనం మాట

Next Post

పవన్, చరణ్ అభిమానులకు ఎన్ని కష్టాలో పాపం…!

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post
pawan kalyan charan

పవన్, చరణ్ అభిమానులకు ఎన్ని కష్టాలో పాపం...!

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra