• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి కారణం ఇదే, ఎలా బతికాడంటే

సీసీ టీవీ దృశ్యాలు చూడండి

NA bureau by NA bureau
September 11, 2021
in Movies, Telangana
0
సాయి ధరమ్ తేజ్
0
SHARES
487
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు.
ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్‌ ఏసీపీ స్పందించారు.
రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన అన్నారు.
ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌ హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు.

https://namasteandhra.com/wp-content/uploads/2021/09/WhatsApp-Video-2021-09-11-at-00.43.57-1-1.mp4

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి.
ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.
కాగా హెల్మెట్ పెట్టుకోవడం వల్లే ఆయనకు ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు.

Previous Post

Sai Dharam Tej బైక్ Model, ధర, స్పీడ్, పవర్ తెలుసా?

Next Post

4 విమానాలు హైజాక్.. 3 వేల మంది మృతి

Related Posts

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
అల్లు అరవింద్ పై బాలయ్య షాకింగ్ కామెంట్లు
Movies

ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1

May 16, 2022
Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
Gallery

Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది

May 15, 2022
కేసీఆర్ గుట్టురట్టు చేసిన బండి సంజయ్… ఆధారాలతో బయటపెట్టాడు
Telangana

అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్

May 15, 2022
జాన్వీ పాప‌కు ఆ మూడు మ‌హా ఇష్ట‌మ‌ట‌!
Movies

జాన్వీ పాప‌కు ఆ మూడు మ‌హా ఇష్ట‌మ‌ట‌!

May 15, 2022
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఇంట్లో రగడ- కోడలిని గోడ కట్టేసి మూసేశారట!
Andhra

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఇంట్లో రగడ- కోడలిని గోడ కట్టేసి మూసేశారట!

May 16, 2022
Load More
Next Post
september 11 attacks 9/11

4 విమానాలు హైజాక్.. 3 వేల మంది మృతి

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds