కరోన సెకండ్ వేవ్ దెబ్బకు ఏపీ రూల్స్ మారిపోయాయి. మోడీ షాల ముందు తప్ప… ఇతరుల వద్ద ఏనాడూ మాస్కు పెట్టుకోని వైఎస్ జగన్ జనానికి మాత్రం రూల్స్ పెడుతున్నారు.
రేపటి నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో తిరగాలి అంటే మాస్క్ పెట్టుకుని తిరగాల్సిందే. మాస్క్ లేకుండా కనిపిస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తారట. పల్లెల్లో అయితే రూ.500 ఫైనట. కాబట్టి రేపటి నుంచి జగనన్న మాస్కు బాదుడు పథకం కింద అమ్మఒడి డబ్బులో, ఇంటికోసం వచ్చిన డబ్బులో సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి.
ఇలా జగనన్న చేసిన యవ్వారం గురించి మాట్లాడితే చాలు సాక్ష్యముందా అని అడుగుతారు కొందరు. సాక్ష్యాలకేం బేషుగ్గా ఉన్నాయి. కింద చూడండి.