ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో నేల టికెట్ ధర రూ.200గా తేల్చారు. ఆన్ లైన్ బుకింగ్ ఛార్జీలతో కలిపితే ఈ భారీ ధర (రూ.2-3 తక్కువగా) ఉంది. అదే సమయంలో ఇదే థియేటర్ లో బాల్కనీ విషయానికి వస్తే రూ.300లకు దగ్గర దగ్గరగా ఉంది. ఇదంతా 2డీ ధర. ఇక.. త్రీడీ అయితే మరింత ధర ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక.. మల్టీఫ్లెక్స్ విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరింత ఖరీదైన వ్యవహారంగా చెప్పక తప్పదు.
పీవీఆర్ మల్టీఫ్లెక్సులో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ ధరను రూ.450గా డిసైడ్ చేశారు. ఆన్ లైన్ బుకింగ్ ఛార్జీల్ని కలిపి ఈ భారీ మొత్తాన్ని డిసైడ్ చేశారు. ఇక.. త్రీడీ మూవీకి మరింత అదనం కాగా.. రెక్రైయినర్లు అయితే ఖర్చు మరింత తడిపి మోపెడు కానుంది. ఎంత క్రేజీ మూవీ అయినా.. ఇంత భారీగా టికెట్ ధరల్ని డిసైడ్ చేయటం సామాన్యులకు ఇబ్బంది ఖాయమంటున్నారు. ఏమైనా.. తెలుగు నాట సినిమా టికెట్ల ధరల్ని మరో లెవల్ కు తీసుకెళ్లటంలో ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పక తప్పదు.